latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Monday, 19 September 2011

ye maya chesave lyrics



VINTUNNAVA 

పలుకులు  నీ  పేరే  తలుచుకున్న ..
పెదవుల  అంచులలో  అనుచుకున్న ..
మౌనముతో  నీ  మదిని  బంధించా .. మన్నించు  ప్రియా ..

తరిమే  వరమా .. తడిమే  స్వరమా ..
ఇదిగో  ఈ  జన్మ  నీదని  అంటున్న ..
వింటున్నావా .. వింటున్నావా ...వింటున్నావా .. -2  times
విన్నా .. వేవేల  వీణల సంతోషాల  సంకీర్తనలు
నా   గుండెల్లో  ఇప్పుడే  వింటున్నా
తొలిసారి  నీ  మాటల్లో  పులకింతల  పదనిసలు  విన్నా ..
చాలు  చాలే  చెలియా  చెలియా  బతికుండగా  నీ  పిలుపులు  నేను  విన్నా ..
ఓహ్ ...బతికుండగా  నీ  పిలుపులు  నేను  విన్నా ..


ఏ ..మో .. ఏ ..మో ... ఏమవుతుందో ...ఏదేమైనా .. నువ్వే  చూసుకో ..
విడువను  నిన్నే  ఇక  పైన  వింటున్నావా ... ప్రియ ..
గాలిలో  తెలకాగితంలా  నేనలా  తేలి  ఆడుతుంటే
నన్నే  ఆపి  నువ్వే  రాసిన ..ఆ  పాటలనే  వింటున్నా
తరిమే  వరమా .. తడిమే  స్వరమా ..
ఇదిగో  ఈ  జన్మ  నీదని  అంటున్న ..
వింటున్నావా .. వింటున్నావా ...వింటున్నావా
                                                                      
ఆద్యంతం  ఏదో ..ఏదో ...అనుభూతి ..
ఆద్యంతం  ఏదో  అనుభూతి  అనవరాగం  ఇలా  అందించేది
గగనం  కన్నా  మునుపటిది భూతలం   కన్నా  ఇది  వేనుకటిది
కలం  తోన  పుట్టింది  కాలంలా  మారే .. మనస్సే లేనిదీ  ప్రేమ ..

రా ..ఇలా ..కౌగిళ్ళలో  నిన్ను  దాచుకుంట . నీదా నినై  నిన్నే  దారి  చేసుకుంట
ఎవరిని  కాలువని  చోటులలోన    ఎవరిని  తలువని  వేలలలోన
                                                                  
                                                                                        !!తరిమే  వరమా!!


SWASARI SWARAMAI 

స్వాసై .. స్వరమై .. సరదాలే  పంచె  సరిగమవై
వెంటనే  రా ..వెలుగై  రా ...
నిజమయ్యే .. కలవై  రా ...
నడిపించే  అడుగై  రా ..
నను  చేరి .. నాతో  రా . .

స్వాసై .. స్వరమై .. సరదాలే  పంచె  సరిగమవై
వెంటనే  రా ..వెలుగై  రా ...
నిజమయ్యే .. కలవై  రా ...
నడిపించే  అడుగై  రా ..
నను  చేరి .. నాతో  రా . .

స్వాసై .. స్వరమై .. సరదాలే  పంచె  సరిగమవై
వెంటనే  రా ..వెలుగై  రా ...
ఓ ..ఓ ..ఓ ...ఓ ...ఓ ..
వయసే  నిన్నే  మలచి .. వసంతమున  కోకిలై  తియ్యంగా  కూసి ..
ఈ  సిసిరంలోన  మూగబోయిన  నన్నే   చుస్తుందే  జాలేసి ..
ఏ ..మో ..ఎమూలుందో  చిగురించే  క్షణమే ..
వెంటనే  రా ..వెలుగై  రా ..
నిజమయ్యే ..కలవై  రా ..కలవై  రా ..
నడిపించే  అడుగై  రా ..
నను  చేరి ..నాతో  రా ... 


MANASAA MALLI MALLI

ఎవ్వరికి  ఎవ్వరిని  జంటగా  అనుకుంటాడో   ...
ఆఖరికి  వల్లనే  ఓ  చోట  కలిపేస్తాడు

మనసా  మళ్ళి మళ్ళి  చూసా ..గిల్లీ గిల్లీ  చూసా ..
జరిగింది  నమ్మేసా ..
జతగా  నాతో  నిన్నే  చూసా ..నీతో  నన్నే  చూసా ..
నను  నీకు  వదిలేసా ..
పై  లోకంలో  వాడు  ఎపుడో  ముడి  వేసాడు .
విడిపోదే ..విడిపోదే ..

తను  వాన    విల్లంట .. నువ్వు  వాన  జల్లంట ..
నీలోని  ఈ  ప్రేమ  తీరాడం  ..తీరాడం  ..
తను  కంటి  పాపంట ...నువ్వు  కంటి  రెప్పంట ..
విడదీయలేమంతా  ఎవ్వారం   ..ఎవ్వారం  ..

మనసా  మళ్ళి  మళ్ళి  చూసా ..నీ   కళ్ళల్లో  చూసా ..
నూరేళ్ళ  మన  ఆశా ..
జతగా  నాతో  నిన్నే  చూసా ..నా  తోడల్లె  చూసా ..
నీ  వెంట  అడుగేస ...

తీయనైన  చీకటిని  తలుచుకునే  వేకువలో ..
హాయి  మల్లె  తీగలతో  వేచి  వున్నా  వాకిలులు ..
నింగి  నెల  గాలి .. నీరు   నిప్పు  అన్ని
అదిగో  స్వాగతం  అన్నయీ ..

తను  వాన     విల్లంట .. నువ్వు  వాన  జల్లంట ..
నీలోని  ఈ  ప్రేమ  తీరాడం  ..తీరాడం  ..
తను  కంటి  పాపంట ...నువ్వు  కంటి  రెప్పంట ..
విడదీయలేమంతా  ఎవ్వారం   ..ఎవ్వారం 

మనసా  మళ్ళి  మళ్ళి  చూసా ..
నీ  కళ్ళల్లో  చూసా ..నూరేళ్ళ  మన  ఆశా ..
జతగా  నాతో  నిన్నే  చూసా ..నా  తోడల్లె  చూసా ..
నీ  వెంట  అడుగేస ..
పై  లోకంలో  వాడు  ఎపుడో  ముడి  వేసాడు .
విడిపోదే ..విడిపోదే ..
తను  వాన   వెల్లంట .. నువ్వు   వాన  జల్లంట ..
నీలోని  ఈ   ప్రేమ  తీరాడం ..తీరాడం ..
తను  కంటి  పాపంట ...నువ్వు  కంటి  రెప్పంట ..
విడదీయ లేమంట   ఎవ్వరం ..ఎవ్వరం  ..
ఓ ఓ . .ఓ ..ఓఓ .....ఓ ..ఓ ..ఓఓ .....ఓ ..ఓ ..ఓఓ .... .

ప్రేమ  జగం  ..ఓ ..ఓ ..ఓఓ .....విడుచు  క్షణం ..ఓ ..ఓ ..ఓ ఓ . ....
పెళ్లి  అనుకుంటే ..ఓ ..ఓ ..ఓ ఓ .....పెళ్లి  ముగిసేది  ..ఓ ..ఓ ..ఓఓ . మరణం    తోనే ..

No comments:

Post a Comment