latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Wednesday, 21 September 2011

Anaganaga o Dheerudu lyrics





NINNU CHOODANI


నిన్ను  చూడని  నిన్ను  చూడని  కన్నులేందుకు  అని   అని
నిన్ను  తాకని  నిన్ను  తాకని  చేతులెందుకు  అని  అని

మనస్సు  చెప్పుతుంది  మంచి  మాటని
వయస్సు   వోప్పుకుంది  ఆ  మాట  చాలని
సుదూర  తీరమేదో  ఏరి  కోరి  మీరి  చేరగా  చెంతగా
మారగా  జంటగా  సూటిగా  నాటుగా
రెప్ప  వేయకుండ  మూయకుండ
                                                   !!నిన్ను  చూడని!!

కోన  ధాటి  వచ్చా కొండ  ధాటి  వచ్చా
నింగి  లాగ  వచ్చా నిండు  ప్రేమ  తెచ్చా
కోట  ధాటి  వచ్చా తోట  ధాటి  వచ్చా
కొమ్మ  లాగ  వచ్చా కొత్త  ప్రేమ  తెచ్చా
మేగామల్లె  వచ్చా  మెరుపులిచ్చ
కౌగిలల్లె  వచ్చా  కానుకిచ్చ
చేరగా    చెంతాగా  మారగా  జంటగా
వేడిగా  వాడిగా  చుట్టుపక్కలేమి  చూడకుండా

                                                   !!నిన్ను  చూడని!!
గీత  మారుతున్న  రాత  మారుతున్న
వూపిరాగుతున్న  ఉండలేక   వచ్చా
హాని  జరుగుతున్న  అలుపు  పెరుగుతున్న
ప్రణమాగుతున్న  పరుగులెత్తి   వచ్చా
అమ్రుత్తాన్ని     తెచ్చా  ఆయువిచ్చ
అధ్బుతాన్ని   తెచ్చా  హాయినిచ్చ
చేరగా    చెంతాగా  మారగా  జంటగా
నీడగా  తోడుగా  ఒక్క  నీటి  బొట్టు  జారకుండా

                                                    !!నిన్ను  చూడని!! 



CHIRUGAALAI VACHEDEVARO 


చిరుగాలై  వచ్చేదెవరో  చెలి  చంప  గిచ్చేదేవరో  
చిరకాలం  నిలిచేదేవరో  ఎవరో  వారెవరో
కలలాగ  వచ్చేదెవరో అరచెయ్యి   పట్టేదేవరో
అనురాగం  పంచేదేవరో  ఎవరో  వారెవరో
ఎవరంటే  నీ  వెంట  నేనేలే  నేనంటే  నిలువెల్లా  నీవేలే 
నీవంటే  తనువెల్ల  ప్రేమేలే  ప్రేమించే  వేలయిందో

ప్రేమలేఖ   రాసేనే  ఇలా  పెదాలు  ప్రేమ రేఖ   దాటెనే  ఇలా  పదాలు 
ప్రేమకిక  వేసేనే  ఇక  ప్రాయాలు  ఈ   మాయ  ఏం  చేస్తుందో
ప్రేమలేఖ  రాసేనే  ఇలా  పెదాలు  ప్రేమ  లాలి  కోరెనే  ఇలా  క్షణాలు
ప్రేమ  లోతు  చేరనే   ప్రతి  ప్రాణాలు  ఈ  హాయి  ఎటు  పోతుందో

చిరుగాలై  వచ్చేదెవరో  చెలి  చంప  గిచ్చేదేవరో  
చిరకాలం  నిలిచేదేవరో  ఎవరో  వారెవరో

నవ్వవంటే  నువ్వు  ఆ  నవ్వే  గువ్వై  తారజువ్వై  నాలో  ఎమాయనో
రువ్వవంటే  చూపు  ఆ  చూపే  చేపై  సిగ్గై   చేరువై  లోలో  ఎమాయనో
ముసి  నవ్వుకు  మనస్సే    లేఖ  బుగ్గ  వేసేనో
కోన  చూపుకు  వయస్సే  రేకు  విచ్చునో
పసి  రేకుల  సోగ్గస్సే   నేడు  పుతపుసేనో
ఆ  పువ్వు  ప్రేమైందో  ఏమో  ప్రేమించే  వేలయిందో

                                                         !!ప్రేమలేఖ   రాసేనే!! 

CHANDAMAMA LA ANDAGAADINI  

చందమామల  అందగాడిని  చుక్కలెంధరో   నా  వెనకే
చుక్కలెంధరో  చుట్టుముట్టిన  చెలి  కొరకే  నా   పరుగే
                                                                                   !!చందమామల  !!

పెదవులు   పగడ  కాంతులు  పలుకులు  చెరుకు  బంతులు
నడకలు నెమలి  గంతులు గల  గల  గలలు
కనులలో  కోటి  రంగులు నడుములో  మర  ఫిరంగులు
కురులలో  జలధి  పొంగులు జల  జల  జలాలు
తన  కొరకే  కలవరమే తన వరకే  చెలి  స్వరమే
తన  దరికే  నా  ప్రాణమే  ప్రయానమాయి
                                                             !!చందమామల  !!

జిగి  బిగి   మనసు  సంకేలా  తెగువగా  తెంచానె ఇలా
మగువను  మార్చా  ప్రేమలా తొలి  తొలి  తొలి  గా
పరిచిన  పసిడి  దారి  లా విరిసిన  వెలుగు  దారాల
నడిచా  ఆమె  నీడలా కల  కల  కళల
తన  వలపే  అమృతము తన  వరమే  జీవితము
తన  పరమై  తరించానీయి  సోయగము
                                                            !!చందమామల  !!

No comments:

Post a Comment