నీవే నీవే నీవే ...నీవే నీవే నీవే
ఏదైనా నీతరువతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీవల్లే జరిగుంటుందే ఎలా
ఎదురోస్తునే ఉన్నవే నేనేదారిలో వెళుతున్న
కదిలిస్తూనే ఉన్నవే నేనేకంతంలో ఉన్న
మరిపిస్తునే ఉంటావే నకేమేం గురుతోస్తున్న
మురిపిస్తునే ఉంటావే నా ముందే నువ్లేకున్న
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
ఒక నిముషము లోన సంతోషం
మరు నిముషము లోన సందేహం
నిదురను కూడా హే నీ ధ్యానం
వదలదు నన్నే హో నీ రూపం
నువ్వే నువ్వే నువ్వే
ఆలోచిస్తూ పిచ్చోడ్నైనా నేనే చెలియా
!!ఎదురోస్తునే!!
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నడకలు సాగేది నీవైపే
పలుకులు ఆపింది నీవల్లే
ఎవరికీ చెబుతున్న నీ ఊసే
చివరికి నేనయ్య నీ లానే
నువ్వే నువ్వే నువ్వే
చుట్టూ అంత తిప్పేస్తున్న నేనే విననే
!!ఎదురోస్తునే!!
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే ...నీవే నీవే నీవే
ఏదైనా నీతరువతే అనిపిస్తుందే ఇలా
No comments:
Post a Comment