NEE NAVVULA TELLADANANNI LYRICS :Chandrabose
నీ నవ్వుల తెల్లదన్నాన్ని నాగ మల్లి అప్పడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువదిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
నీ కోకను సీత కోక నీ పలుకులు చిలక మూట
నీ చూపులు చంద్రలేక నీ పొంగులు ఏరువాక
బదులిమ్మంటూ బ్రతిమాలాయి
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
ఆసలివద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
!!నీ నవ్వుల !!
నీ బుగ్గల్లోని సిగ్గులుకొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు
నీ వైపే వొగ్గిన నీకైతే అది మొత్తం ఇవ్వోచు
నీ బాసల్లోని తీయదనాన్ని తెలుగు భాష కే ఇవ్వొద్దు
న కోసం వేచే నీకైతే అది రాసిగా ఇవ్వోచు
భక్తి శ్రద్దా ఏదైనా భగవంతునికే ఇవ్వొద్దు (2)
నీకే మ్రొక్కె నాకే ఇవ్వోచు
!!నీ నవ్వుల !!
నీ అందం పొగిడే అదృష్టాన్ని కవులకు సైతం ఇవ్వొద్దు
మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా ఇవ్వోచు
నీ భారం మోసే అదృష్టాన్ని భూమి కి సైతం ఇవ్వొద్దు
నేనతే మెచ్చిన నీకైతే అది మెండుగా ఇవ్వోచు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తుల కైనా ఇవ్వొద్దు (2)
నీకై బ్రతికే నాకే ఇవ్వోచు
!!నీ నవ్వుల !!
నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే
నా పాపిట వెలుగు నీకే నా మాపటి మెరుపులు నీకే
ప్రాణం ప్రాయం ప్రణయం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
బడులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
No comments:
Post a Comment