Zara Zara paake visham la
జరా ..జరా ..
హే నీ కళ్ళలోన మైకం ..ఇదే ఈ చిన్నదాని లోకం ...
జరా జర. .జరా జరా ..జరా జరా ..జరా జరా .
look into my eyes..
జరా జరా పాకే విషం లా జరా జరా పై పైకి రా
జరా జరా నీకైవసం కానా ..
జరా జరా తూగే నిశాలా జరా జరా నను దూకనిర ..
జరా జరా నీ పౌరుషం పైన ..
సై అందిర ..వయసే కలిసే తొందర ..ఉసిగోలిపిన గుస గుసలను వినర ..
look into my eyes..
రాసికుదవని చేరా రుజువేది రాజశేఖరా ..
నిజమని అనవేర తరునమిదేరా ..
తడబడి అడిగార ..అందించవేమి ఆశ రా . .
మనవిని వినవేరా మానస చోరా ..
పలకరా ..ని ..న్నే ..రా ..
పిలిచేరా ..పు . .బా ..ల ..
ఉలాకర ..ఓ .. వీర దరికి రా . .
అరవిరిసిన అందాలు అందించంనేరా ..
touch me there...
జరా జరా పాకే విషం లా జరా జరా పై పైకి రా
జరా జరా నీకైవసం కానా ..
జరా జరా తూగే నిశాలా జరా జరా నను దూకనిర ..
జరా జరా నీ పౌరుషం పైన ....
look into my eyes..
ఒక పరి తనువార సుకుమారి సోకు తాకరా ..
ఇక మరి మగధీర వదలవు లేరా ...
కోర కోర కన్నారా కోరికావు నన్ను దేవర ..
చెలియను చెయ్యర చేకోనవేరా ...
చెలి చేర దా ..టే ..ల చర చర రా ..వే ..ల ..
నరవరా నీ లీల నేరపరా ...
తెరమరుగున బాగల జాగేల రారా ...
one more time..
జరా జరా పాకే విషం లా జరా జరా పై పైకి రా
జరా జరా నీకైవసం కానా ..
జరా జరా తూగే నిశాలా జరా జరా నను దూకనిర ..
జరా జరా నీ పౌరుషం పైన
Rakhee Rakhee
ఇందిందిరా నందమిది ఇందీ వరవ నందమిది
అందాల సందోహమిది సంఘాన సందాహమిది
రాఖి రాఖి రాఖి నా కవాసాకి ..
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ ..
లడ్కి లడ్కి లడ్కి నా ఆంధ్ర లడ్కి
దూసుకు వస్తున్నావే నువ్ నా వొళ్లోకి ..
వేళ్ళకు ఊర్లోకి ఒంటరి గా ఊరేగి ..
వందల కొద్ది వర్నలలద్ది ..ఎగబడద పైకి ..
సొంపుల సుడిలోకి దింపావే సారంగీ ..
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న నిండార మునిగీ ..
హే రావా రావా రావా రెక్కల గుర్రం ఎక్కి .
ఎత్తుకు పోవ నీతో చెక్క లోకంలోకి
రావే రావే రావే గుమ్మ గుండెల్లోకి ..
సరదా తీరుస్తాలే దిగావే రంగంలోకి ..
రాఖి రాఖి ..రాఖి రాఖి ..
రాఖి రాఖి రాఖి నా కవాసాకి ..
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ ..
సింగంలా దూకి నువ్వెచెసరికీ ..
జింకల్లె సిగ్గంత పోదా చెట్టెక్కి ..
కవ్విస్తూ కులికే నువ్వేసే వలకే ..
చిట్టెలుకై చిక్కానే మెత్తని మత్తెక్కి ..
హే సాహసాలకి మొక్కి ..
సంతోషం గా చేజిక్కి ..సొంత సొమ్మై వస్తే ఒల్లొకీ ...
ఆనందం గా బండి కాన నీ కౌగిలికీ ..
ఆధారంగా అల్లుకుపోన ..నీ ఆశలకి ..
ఆహరం గా స్వాహా కానా నీ ఆకలికి ...
ఆహ ఓహో అంటానయ్యో నీ ఆవిరికీ ..
రాఖి రాఖి ..రాఖి రాఖి ..
రాఖి రాఖి రాఖి నా కవాసాకి ..
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ ..
అందాల సందోహమిది సంఘాన సందాహమిది
రాఖి రాఖి రాఖి నా కవాసాకి ..
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ ..
లడ్కి లడ్కి లడ్కి నా ఆంధ్ర లడ్కి
దూసుకు వస్తున్నావే నువ్ నా వొళ్లోకి ..
వేళ్ళకు ఊర్లోకి ఒంటరి గా ఊరేగి ..
వందల కొద్ది వర్నలలద్ది ..ఎగబడద పైకి ..
సొంపుల సుడిలోకి దింపావే సారంగీ ..
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న నిండార మునిగీ ..
హే రావా రావా రావా రెక్కల గుర్రం ఎక్కి .
ఎత్తుకు పోవ నీతో చెక్క లోకంలోకి
రావే రావే రావే గుమ్మ గుండెల్లోకి ..
సరదా తీరుస్తాలే దిగావే రంగంలోకి ..
రాఖి రాఖి ..రాఖి రాఖి ..
రాఖి రాఖి రాఖి నా కవాసాకి ..
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ ..
సింగంలా దూకి నువ్వెచెసరికీ ..
జింకల్లె సిగ్గంత పోదా చెట్టెక్కి ..
కవ్విస్తూ కులికే నువ్వేసే వలకే ..
చిట్టెలుకై చిక్కానే మెత్తని మత్తెక్కి ..
హే సాహసాలకి మొక్కి ..
సంతోషం గా చేజిక్కి ..సొంత సొమ్మై వస్తే ఒల్లొకీ ...
ఆనందం గా బండి కాన నీ కౌగిలికీ ..
ఆధారంగా అల్లుకుపోన ..నీ ఆశలకి ..
ఆహరం గా స్వాహా కానా నీ ఆకలికి ...
ఆహ ఓహో అంటానయ్యో నీ ఆవిరికీ ..
రాఖి రాఖి ..రాఖి రాఖి ..
రాఖి రాఖి రాఖి నా కవాసాకి ..
నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ ..
ద ..ద ..ద ..దరికి ధీమా గా ఉరికీ ..
దాపరికం ఆగేనా నీ దాదా గిరికి ..
గారం గా దొరికి అందే సుందరికి ..
దాసోహం అయిపోన నా దాహం పెరిగి ..
దాడి చేసే దొరకి దడ పుట్టించే మగసిరికి ...
ఒడి పోదా ఆపే అద్దంకి ..
అయ్యో అయ్యో ఎమైయ్యిందో బాలమానికి ..
తలలో బియ్యలేయ్యలేమో కేరింతలకీ ..
తయ్యరయ్యే ఉన్ననయ్యో నీ తాడికి ...
వస్తానంటే ఇస్తా కన్యాదానం తమకీ ..
రాఖి రాఖి ..రాఖి రాఖి . .హ్యే
రాఖి రాఖి ..రాఖి రాఖి ..
రాఖి రాఖి రాఖి నా కవాసాకి
.Lets do it maannn..
No comments:
Post a Comment