latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Thursday, 22 September 2011

Brindaavaam lyrics

NIJAMENAA NIJAMENAA

నిజమేనా  నిజమేనా  నిలబడి  కలగంటున్నానా
ఎవరైనా  ఎదురైన  నువ్వే  అనుకుంటున్ననా
నీ కలలే  దాచుకున్నా  నిజమల్లె  వేచివున్నా
నీకోసం   ఇపుడే  నేనే  నువ్వవుతున్న
ప్రియా  మరి  నాలో  ప్రాణం  నేదంటున్నా

Wanna  wanna be with you honey
నిన్ను  నన్ను  ఇక  ఒకటై  పోనీ
Wanna wanna be with you honey
నువ్వు నేను  ఇక  మనమై  పోనీ  పోనీ  పోనీ
ఇది  ప్రేమో  ఏమో  చంపేస్తున్నాదే
తొలి  ప్రేమో   ఏదో  లా  గుచేస్తునదే  ఓ  ఓ  ఓ

చరణం 1 
సర  సర  సర  తగిలే  గాలి  ని  సరసకి  తరిమేస్తుందే
మునుపెరగని  సంతోషాలే  ఇపుడిపుడే  మొదలౌతుంటే
చిరుగాలి   నిన్ను  చేరి ఊపిరి  లో  కలిసి   పోయి
ఆ  సంతోషాలే  నీకే  అందించైనా    ప్రియా
నే  సొంతం   అవుత  ఎప్పటికైనా
                                                      !!Wanna  wanna !!

చరణం 2

గిర  గిర  గిర  తిరిగే  భూమి  నీ   చుట్టూ  తిరగాలందే
అమ్మమో  అమ్మమో
నిను  మరవను  అంటూ  నన్నే నా  ఆశలు   కదిలిస్తుంటే
అమ్మమో
ఆశల్లో  ఆగకుండా  జనమంతా  జంటగుంటా
వదిలేసే  ఊసే  రాదే  ఏది  ఏమైనా  ప్రియా
ప్రతి  నిమిషం  నీతో  అడుగేస్తుంటా
                                                      !!Wanna  wanna !!

ఇది  ప్రేమో  ఏమో  చంపేస్తున్నాదే
తొలి  ప్రేమో   ఏదో  లా  గుచేస్తునదే  ఓ  ఓ  ఓ 


EYI RAJA


సిగురాకు  సన్నగా  ఊగిందే  సిన  దాని  సెంగుని  ఊపిందే
సిలకో  ఓ  ఓ  ఓ  సిలకా  సిలకో  ఓ  ఓ  ఓ

మల్లి  కొమంటి  కొండ  మల్లి  గుండెల్లో   గోండు  మల్లి
చామంతి   జాజి   మల్లి  సూకుల్లో  సూది  మల్లి
నాజూకు  నాగ  మల్లి  సందెల్లో   సుక్క  మల్లి 
కావించే  కన్నె  మల్లి  వేనేల్లో  వెన్న  మల్లి
అందాల  బొండు  మల్లి  అందాల  బొండు  మల్లి
అందాల  బొండు  మల్లి
సూరిడే సూరిడే   చూప్పులో  సూరిడే  మా  పల్లెలోనే  సేరాడే
ఎర్రాని  సురిడే  కుర్రని  సురిడే  ఎదలోన  సీకటి  ఎరాడే
ఇన్నాలు   లేదే  ఈ  నెల  నేడే  ఆకాశం  అవుతున్నదే
ఈ  నింగిలోనె  ఆ  మాయగాడే  వెలుగేదో  నింపాడే

ఎయి  రాజ  ఈ  రోజు  మనదేరా  ఇరగేయి  రాజ  ఈ  సోటు  మనదేరా
ఎయి  రాజ  ఈ  ఆట  మనదేరా సితకేయి  రాజ   ఓ  ఓ   ఓ
ఎయి  రాజ  ఈ  దుమ్ము   రేగెల ఇరగేయి  రాజ  నే  దిమ్మ  తిరిగేల
ఎయి  రాజ  ఆ  కుమ్ముకోవల  సితకేయి  రాజ  ఆ  ఆ

మల్లి   బంగారు  బొండు  మల్లి
బంగారు  బొండు  మల్లి  బంగారు  బొండు  మల్లి

చరణం 1 
ఈ  కాలికి  లాలన  తెలుసులే  స్వాసే  తెలిసాకే  లాలించే  గునమోచిందే
ఈ  పువ్వు  కి  నవ్వులు  తెలుసులే
నీ  ఊసే  విన్నాకే  నవ్వుల్లో  మునకేసిందే
ఏ ఏ  అమ్మో  అమ్మమ్మో   అమ్మాయికి  ఏమయిందే
ఆటల్లో  మంత్రాలే  కలిపేసి  కవిస్తోందే
నీ  వెంటే  ఉందంటే  రాయి  అయిన  మాటడుద్దే
నేనేం  చేసేది  నువ్వే  చెప్పమా

ఎయి  రాజ  ఆ  నింగి  ఒంగేల
ఇరగేయి  రాజ  ఈ  సందే  చిన్దెల
ఏయ్ రాజ  ye  రంగు  పొంగేల
సితకేయి  రాజ  ఆ  ఆ
సూరిడే  సూరిడే  ఎర్రాని  సూరిడే
మా   పల్లె మా   పల్లె  మా   పల్లె మా   పల్లె మా   పల్లె లోనే  సేరాడే

చరణం 2
ఆ  చూపులు  సందడి  చేసెనే
నీ  మాటే  విన్నాకే  ఆనందం  తుల్లిందంట
ఆ  అడుగులు  అల్లరి  చేసెనే
నే  పాటే  సయ్యటై   ఉత్సాహం  పోగిందంత
అంత  నా  వల్లే  అంటుంటే  ఎట్తగమ్మ
మీరంతా  కలిసొచ్చి   ఈ  వింతే  చేసరేమ్మో 
మంత్రాలే   నువ్వేసి  మేమేదో  చేసామంటే
వేగేది ఎట్టా  నువ్వే  చెప్పమ్మా

ఏయ్  రాజ  ఈ  ఊరు  కదిలేలా
ఇరగేయ్  రాజ  లోకాని  కుదిపెల
ఎయి  రాజ  ఆ  కొంగు  చదివేల
సితకేయి  రాజయా  ఓ  ఓ  ఓ

సూరిడే  సూరిడే  ఎర్రాని  సూరిడే
మా   పల్లె మా   పల్లె  మా   పల్లె మా   పల్లె మా   పల్లె లోనే  సేరాడే

వరిసేను  రెప్పలు  వార్సిందే  సిరి  గువ్వా  గూటికి  సేరిందే
సిలకో  ఓ   ఓ  ఓ  సిలక  సిలకో  ఓ  ఓ  ఓ 
 

No comments:

Post a Comment