CHALI CHALI GA ALLINDI
చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది ..
నీవైపే మళ్ళింది మనసు ..
చిట పట చిన్దేస్తుంది అటు ఇటు దూకేస్తుంది ..
సతమతమై పోతుంది వయసు ..
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో ..
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి ..
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో ..
గుచ్చి గుచ్చి చంపెస్తున్నాయే
..
నువ్వు నాతోనే ఉన్నట్టు న నీడవైనట్టు ..
నన్నే చూస్తున్నట్టు ఊహలు ..
నువ్వు నా ఊపిరైనట్టు నలోపలున్నట్టు ..
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు ..
!!చలి చలిగా !!
గొడవలతో మొదలై తగువులతో బిగువై ..
పెరిగిన పరిచయమే నీది నాది ..
తలపులు వేరైనా కలవని తీరైన ..
బలపడి పోతుందే ఉండే కొద్ది ..
లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు ..
తరాలన్నీ తారస పడినట్టు ..
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు ..
!!నువ్వు నాతోనే!!
నీపై కోపాన్ని ఎందరి ముందైన ..
బెధురే లేకుండా తెలిపే నేను ..
నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా ..
తెలపాలనుకుంటే తడబడుతున్నాను ..
నాకు నేనే దూరం అవ్తున్నా ..
నీ అల్లరులన్ని గురుతోస్తుంటే ..
నన్ను నేనే చేరాలనుకున్న ..
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటె ..
!!నువ్వు నాతోనే!!
BADULU THOCHANI
ఎప్పటికి తన గుప్పెట విప్పదు
ఎవ్వరికి తన గుట్టును చెప్పదు
ఎందుకు ఇలా ఎదురైనది పొడుపుకథ
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కరనముండదు
చిక్కులలో పడడం తనకేం సరదా
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కళలు ఆగని సంధ్రములా మది మారితే ఎలా
నిన్న మొన్న నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈ రోజ ఏమైందని ఎధైన అయ్యిందని
నేకైన కాస్తైన అనిపించిన్ధర
!!ఎప్పటికి!!
ఏదోలా చూస్తారే నిన్నో వింతల
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటె
నిజమో కాదో స్పష్టంగా తేలేదెల
సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టుర్చాలో తెలిసేదెల
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కళలు ఆగని సంధ్రములా మది మారితే ఎలా
నీ తీరే మారింది నిన్నకి నేటికి
నీ దారే మల్లుతుందా కొత్త తీరానికి
మర్పెధైన వొస్తుంటే నువ్వధి గుర్తించక ముందే
ఎవరెవరో చెబుతూ ఉంటె నమ్మీదెల
వెళ్ళే మార్గం ముల్లుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందగుగేసే వీలేదెల
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కళలు ఆగని సంధ్రములా మది మారితే ఎలా
!!ఎప్పటికి!!
No comments:
Post a Comment