latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Friday, 23 September 2011

Yamadonga lyrics


DOO NUNUGU MEESALODU


డ డ  డ  డి  డి  డి  డు  డు  డు  డు … డ  డ  డ  డి  డి  డి  డు …

నూనూగు  మీసాలోడు … నీ  ఈడు  జోడైనోడు …
నీవైపే  వస్తున్నాడు …
కళ్ళల్లో  కసి  వున్నాడు … కండల్లో  పస  వున్నోడు …
వచ్చేసా డొచ్చేసాడు   …
నన్ను  ఏమ్చేస్తాడో   ఏమో  ఈనాడు
జొన్న  పోతులతోటి  గూడె  కట్టి …
ఏంచేస్తాడు … ఇచ్చేస్తాడు …
నూనూగు  మీసాలోడు … నీ  ఈడు  జోడైనోడు …
నీవైపే  వస్తున్నాడు

చెంగు   చాటు  బిందె  పెట్టి  చేరువు కాడికోస్తుంటే   …
చెప్పుకొచ్చి   ఆరా  తీస్తాడు …
బిందె  నిండి  పోయిందంటే  బరువు  మోయ్యలేవంతు …
సాయం  చేస్తే  తప్పెంటంటాడు …
సాయమేమి  కాదోయ్  … చెయ్యి  కొంత  జరిపి 
నడుముకి  పైపైనే  ఆడిస్తాడు …
తస్సదియ్య  అక్క … అక్కరలేదే  తిక్కా …
ఇకపై  ఆ   పనినే కానిస్తాడు  …

పెద్ద  దొంగోడమ్మా  బాబోయి    బుల్లోడు …
ఇంత  బంగారమే  ముందే  వుంటే … ఏంచేస్తాడు … దోచేస్తడు …

ఆ … నూనూగు  మీసాలోడు … ఆ … నీ  ఈడు  జోడైనోడు …
ఊం … నీవైపే   వస్తున్నాడు … డు …
ఊం … కళ్ళల్లో  కసి  వున్నోడు … ఊం … కండల్లో  పస  వున్నోడు … ఊం …
వచ్చేసా డోచ్చేసాడు  … డు …
ఇంకా  ఏం చేస్తాడో   మల్లి  ఈనాడు …
లంకేబిందేల్లోన  పాలే  పోసి … ఏంచేస్తాడు … తోదేస్తడు …

ఓ  రోజు … రేయిపూట  సినిమా  హలో … రెండో  ఆట  కేల్లక …
సీటు  ఇచ్చి  కూర్చోమన్నాడు … సచ్చినోడు …
పాపమేమీ  చేసాడండి … పల్లెటూరి  చిన్నోడు …
పాప్ కార్న్   పొట్లం  ఇచ్చాడు …
ఇచ్చినట్టే   ఇచ్చి   … మీద  మీద  పోసి … అరరే  అరరే  అని  తడిమేసాడు …
అమ్మ  నంగనాచీ  నచాబట్టి  కాదా  నవ్వి   ఊరుకున్నావు  నువ్వప్పుడు …
ఎంత  నాటోడైన     వీడే  నావోడు
ఇంత  బంగారమే   సొంతం  ఐతే … ఏంచేస్తాడు … దాచేస్తాడు …
ఆ … నూనూగు  మీసాలోడు … ఆ … నీ  ఈడు  జోడైనోడు …
ఊం … నీవైపే   వస్తున్నాడు … డు …
ఊం … కళ్ళల్లో  కసి  వున్నోడు … ఊం …
కండల్లో  పస  వున్నోడు … ఊం …
వచ్చేసా డోచ్చేసాడు  … డు …

వీడు  ఏం చేస్తాడో   తెలుసా  ఈనాడు …
కోడి  కూరే  చేసే  కాలం  నేడే  వచ్చిందంటూ  
కూర్చుంటాడు … నట్టింట్లోనే  తిస్తేస్తడు …



Rabbaru gaajulu

(రబ్బరుగాజులు … రబ్బరుగాజులు … రబ్బరుగాజులు … తెచ్చానే 
రిబ్బనుపువ్వులు  … రిబ్బనుపువ్వులు  … రిబ్బనుపువ్వులు  … తెచ్చానే  ) - 2
అమ్మని  అబ్బని  అత్తిలి    పొమ్మని … హతేరి  నీధరికోచానే …
నువ్వంటే   పడి  పడి … నువ్వంటే  పడి  పడి … నువ్వంటే  పడి  పడి … చస్తానే
నీవెంటే  పడి  పడి  వస్తానే … నువ్వంటే  పడి  పడి  చస్తానే …
నీవెంటే  పడి  పడి  వస్తానే …

చల్లని  గాలిని … చల్లని  గాలిని   చెప్పిన  చోటికి  తేచ్చేయి రో    …
వెన్నెల  కొండలు … వెన్నెల  కొండలు   వేచని  వేలకి  పట్టైరో …
తట్టల  నిండుగా … బుట్టల  నిండుగా  మొగ్గలు  పట్టుకు  వచైరో …
నువ్వంటే  పడి  పడి … నువ్వంటే  పడి  పడి … నువ్వంటే  పడి   పడి … చస్తారో
నీవెంటే  పడి  పడి  వస్తారో … నువ్వంటే  పడి  పడి  చస్తారో …
నీవెంటే  పడి  పడి  వస్తారో …

రాజుగారి  ఎనుగుమీదా … రయ్యి  రయ్యి  రాబ్బరయ్యి …
రయ్యి  రయ్యి  రబ్బరయ్యి   అని 
వూరేగిస్తనే   పిల్లా …అహ అహ అహ
రాణిగారి  పానుపుమీదా … దై  దై  అమ్మదై 
దై  దై  అమ్మదై  అని … బజ్జోపెడతనే  పిల్లా …
అట్టాగంటే  ఐస్  అవుతానా ... ఇట్టగోస్తే  క్లోజ్  అవుతానా …
అంతందంగా  అలుసవుతానా …
హీరో  అని  నువ్వంటే  కీలుగుఱ్ఱం  ఎక్కించి …
జుమ్మని  ఝామ్మని  చుక్కలు  దిక్కులు  చుట్టుకునోస్తనే …

నువ్వంటే   పడి  పడి … నువ్వంటే  పడి  పడి … నువ్వంటే  పడి  పడి … చస్తానే
నీవెంటే  పడి  పడి  వస్తానే … నువ్వంటే  పడి  పడి  చస్తనే …
నీవెంటే  పడి  పడి  వస్తానే
రబ్బరుగాజులు … రబ్బరుగాజులు … రబ్బరుగాజులు … తెచ్చానే 
రిబ్బనుపువ్వులు  … రిబ్బనుపువ్వులు  … రిబ్బనుపువ్వులు  … తెచ్చానే

రోజు   రోజు  తోటకు  వెళ్లి … డీ  డీ  దిక్కుం   డీ …
డీ  డీ  దిక్కుం  డీ  అని  లవ్వడేద్దామే      పిల్లా …
డీ  డీ  దిక్కుం  డీ … డీ  డీ  దిక్కుం  డీ
ఏదోరోజు  పేటకు  వెళ్లి  పీ  పీ  డం   డం  పీ …
పీ  పీ  డం   డం  డం  అని  పెళ్ళాడేద్దామే   పిల్లా …
అట్టా  చెపితే  సెట్టైపోతా … పూస్తే  కడితే  జట్టైపోత
ఆకులోన  వక్కై  పోతా …
తప్పని  నువ్వంటే  తాళిబొట్టు  తెచేస్త …
ధూమ్  అని  ధాం   అని  తుప్పలు  తెప్పలు  రగిలిన్చేస్తానే  …

నీవెంటే  పడి  పడి  వస్తానే … నువ్వంటే  పడి  పడి  చస్తానే …
నీవెంటే  పడి  పడి  వస్తానే …
నీవెంటే  పడి  పడి  వస్తానే … నువ్వంటే  పడి  పడి  చస్తానే …
నీవెంటే  పడి  పడి  వస్తానే …


!!రబ్బరుగాజులు!!




No comments:

Post a Comment