ఓ
హలో హలో హలో లైలా మాయమైంది నా మనసు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నదో కళ్ళముందే దాగి ఉందొ పగటిపూట తారల
హలో హలో హలో చాల చేసినావు చలులేర గోపాల
నాలోనే దాచి పెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమకలా
అయితే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడా తెలిసేనట్టే
అయినా ముందు అడుగు వేయకుండా అపుతవు అవదేమిటే
పెదాలతో ముడేయ్యన ప్రతి క్షణం అదే పనా
ముద్దు దాక వెళ్ళనిచ్చి హద్దు దాటానియవేంటి
కావాలమ్మ కౌగిలి కౌగిలి చెలి చెలి
కొద్దిపాటి కౌగిలిస్తే కోతదేదో కోరుకుంటూ
చేస్తావేమో అల్లరి అల్లరి మరి మరి మరీ
అమ్మో నా లోపలున్నదంత అచ్చు గుద్దినట్టు చెప్పినావే
అవునోయి నీకంతకన్న గొప్ప ఆశ ఇప్పుడైతే రానే రాదోయి
అందాలతో ఆటాడానా అనుక్షణం అదే పనా
హలో హలో హలో లైలా మాయమైంది నా మనసు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నదో కళ్ళముందే దాగి ఉందొ పగటిపూట తారల
ఒక్కసారి చాల లేదు మక్కువంత తీరలేదు
ఇంకోసారి అన్నది అన్నది మది మది మదీ
ఒడ్డు దాటి హద్దు నీకు లోతుకోచి వేడుకోకు
నీదే పూచి నీదిలే నీదిలే బలే బలే బాలే
ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మ సాగరాన్ని చుట్టిరానా
నీ ఆత్రం తీరిపోవు వేడుకగా తీరమైన చుపిస్తానా
సుఖాలలో మున్చేయ్యనా
క్షణ క్షణం అదే పనా
హలో హలో హలో లైలా మాయమైంది నా మనసు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నదో కళ్ళముందే దాగి ఉందొ పగటిపూట తారల
No comments:
Post a Comment