నీ దూకుడు ……. సాటెవ్వడు
హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిషాన ధనా ధనా కూల్చే ..ఈ .. జోరే …
హమేష ధడేల్ ధడేల్ మంటూ
కలయబడి కలకలమే రేపే
బిన ఏ బలామురా సోచే …
Come ON Everybody Lets Go Go Go..నీ దూకుడు ….
Wannaway Wannaway Wanna వాన్నవాయ్ సాటెవ్వడు
Wannaway Wannaway Wanna Wannaway
విషపు ఊడ పడగాలనే నరికివేయు తక్షణమే
పనికిరాదు కనికరమే అణచివేత అవసరమే
వదలిరా వుది రుతులనే ప్రళయ వీర క్షణ క్షణమే
సమరమే సై ఇక చలగిక చక చక
ఎడతెగ చెయ్ ఇక విలయపు తై తక పిడికిలినే … పిడిగులుగా .. తలబడనీ …
Come Again This Is What We Called Dookudu
Everybody Stand Along Say Dookudu
నీ దూకుడు … నీ దూకుడు ..దూకుడు ..దూకుడు
సాటెవ్వడు… సాటెవ్వడు.
ఎవ్వడు .. ఎవ్వడు ..హో
గీత విను దొరకదు గునగానమే చేరగల చతురత ఖనఖనమే
చీదలను చడమడ తునమడమే నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని పెనుపటినే పాదరస ఉరవడి నరనరమే …
Dhariki Khaaye Jara Hut Ke
Hosh Udaye Dushman Ke
సమరమే సై ఇక చల్లగిక చక చక ఎడతెగ చెయ్ ఇక విలయపు తై తక
చొరబడుతూ .. గురి పెడుతూ … కలబడతూ
తా న నా తా న నా నా న నా ….
హే హే హే హే హే హే …
Hey Bachke Thu Saale Udd Chaltha Hai Yobe
Kamaal Hain Ek Kamaal Hain ఈ దూకుడు
Jukhe Nahi Rukhe Nahi ఈ దూకుడు
హే సరాసరి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిషాన ధనా ధనా కూల్చే ..
ఈ .. జోరు … !!నీ దూకుడు!!
(క్షమాపణ చెప్తున్నా ఇందులో కొన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి మన సాహిత్యం అల ఉంది ఏమి చేయలేము )
GURUVAARAM MARCH
గురువారం మార్చ్ ఒకటీ సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరేపోనందే నా కన్ను
గురువారం మార్చ్ ఒకటీ సాయంత్రం 5.40 తొలిసారిగా చూసా నే నిన్ను
రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మోతంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేసావే ...ఓహ్ ఏ
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర సున్ తో జర జానే
జాన దిల్సే తుజ్హ్కో ప్యార్ కియా యె దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోన
సోచో జార ప్యార్ సే దిల్కో సంఝానా
ఐ లవ్ యు బోలో నా హసీనా
నువ్వాడే పెర్ఫుమే గుర్తొస్తే చాలే మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిందిందే ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్ల్హయ్ మేట్ అంతా నాలాగే లవ్ లో పది పోయిందేమో
ఉన్నట్టుండే క్రేజిగావుందే నింగి నెల తలకిన్డై కనిపించే జాదు
ఏదో చేసేశావే ...ఓహ్ యె ...ఓం శాంతి శాంతి అనిపించావే
!!జర జర!!
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే
ఏ నిమిషం నువ్వు ఐ లవ్ యు అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే వున్నానే
నువ్వు నాతో కలిసుండే ఏ రోజే ఎపుదంటూ
డైలీ రొటీన్ నీ వల్లే టోటల్ గా చేంజ్ అయ్యిందే
చూస్తూ చూస్తూ నిను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంట్ కుర్రాడని అవారా లా మార్చ్చేసావే
ఓం శాంతి శాంతి అనిపించావే
జరా జరా ప్రేమలోకి అడుగేస్తున్న
చెలియా లా చేరి పోనా నీలోనా
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేను నీకు కానుకిస్తున్న
నా ప్రాణం నా సర్వం నీకోసం

No comments:
Post a Comment