latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Friday, 16 September 2011

oosaravelli lyrics


NIHARIKA NIHARIKA

ఓహ్  నిహారికా  నిహారికా నువ్వే  నాదరిక  నాదరిక
నిహారికా  నిహారికా నువ్వే  నేనిక 

నువ్వే  నువ్వే  కావాలి నువ్వే  నువ్వే  కావాలి
అంటుంది  నా ప్రాణమే  నువ్వే  నువ్వే  రావాలి
నువ్వే  నువ్వే  రావాలి  అంటుంది   నాహృదయమే      !!ఓహ్  నిహారికా !! 

నీపై  ఇష్టమేన్తుందో   అంటే  చెప్పలేను  
నిన్నే  ఇష్టపడ్డానంతా  నంతే 
నాకే  ఇన్ని  చెయ్యాలని  నిన్నేం  కోరుకోను
నాతో  ఎప్పుడు  ఉంటానంటే  చలన్తే                           !!ఓహ్  నిహారికా !! 

రెండు  రెప్పలు  ముతపడవుగా నువ్వుదగ్గరుంటే
రెండు  పెదవులు  తెరుచుకోవుగా నువ్వు దూరమైతే     
రెండు  చేతులు  ఉరుకోవుగా నువ్వుపక్కనుంటే
రెండు  అడుగులు  వెయ్యలేనుగా నువ్వు  అందనంటే
ఇద్దరోక్కతయ్యక  ఒక్కచోట  ఉన్నాక
రెండు  అన్న  మాటేందుకో 
ఒక్కసారి  నాచెంతకోచినావు
నిన్నింక  వదులుకోను  చేయ్యందుకో                  !!ఓహ్  నిహారికా !!

నువ్వు  ఎంతగా  తప్పు  చేసిన ఒప్పులాగే  ఉంది
నువ్వు  ఎంతగా  హద్దు  దాటినా ముద్దుగానే   ఉంది
నువ్వు  ఎంతగా  తిట్టిపోసిన తియ్య  తియ్యగుంది
నువ్వు  ఎంతగా  బెట్టు  చూపిన హాయిగానే  ఉంది 
జీవితనికివ్వాలి   చివరిరోజు అన్నట్టు 
మాటలడుకున్నముగా ఎన్ని  మాటలవుతున్న
కొత్త  మాటలెన్నో గుర్తుకోచే  వింతగా                       !!ఓహ్  నిహారికా !! 


TITLE SONG

ఉ ఉ ఉ  ఊసరవెల్లి    ఉ ఉ ఉ  ఊసరవెల్లి
వీడు  మాయగాడు  ఉహకందనోడు
వీడి  వలకు  పడినవాడు  పైకి  తేలడు
వీడు  కంతిరోడు  అన్తుచిక్క్నోడు
కోటి  తలల  తెలివికైన  క్యూస్షన్  మార్కుడు 

ఉ ఉ  ఉ  ఊసరవెల్లి      
ఉ ఉ  ఉ యా  యా  య  యా  ఊసరవెల్లి

ఆటం   బాంబు  వీడు  చెప్పి  పెలతడు
అడ్డుపెట్టి  ఆపలేదు  వీడినేవ్వడు
వీడు  మాసుగాడు   వేల  రంగులోడు
వ్రోంగు   నైన  రంగు  మార్చి  రైట్  చేస్తడు 



U Cant Catch Him U Cant Meet Him
U Cant Punch Him U Cant U Can't 
U Can't U Can't Stop Him
U Cant Track HimU Cant Chase Him
U Catch Catch Catch Catch Catch
 
NENANTE NAAKU CHAALANE ISTAM 
  
నేనంటే నాకు  చాలానే  ఇష్టం ...నువ్వంటే  ఇంకా  ఇష్టం . ..
హో .. ఏ   చోట  నైన  ఉన్న  నీకోసం .. నా  ప్రేమ  పేరు  నీలాకాశం . ..
చెక్కిళ్ళు   ఎరుపయ్యే .. సూరీడు   చూపైయిన .. 
నా  చెయ్యి  దాటందే ...నిను   తాకదే   చెలి ...
ఎక్కిళ్ళు  రప్పించే .. ఏ   చిన్ని  కలతయిన .. 
నా  కన్ను  తప్పించి  చేరదే   చెలి  చెలి ...

నేనంటే    నాకు  చాలానే  ఇష్టం ...నువ్వంటే  ఇంకా  ఇష్టం . .

 

వీచే  గాలి  నేను  పోటి పడుతుంటాం  ... పీల్చే  స్వాసై   నిను  చేరేల  ..
నేల   నేను  సర్డుకుపోతుంటాం ... రాణి  పాదాల్లో  తల  మోసేలా ..
పూలన్నీ  ని  సొంతం ...ముళ్ళు  అన్ని  నాకోసం ... 
ఎండల్ని  దిగమింగే  నీడని  అయి  ఉన్న  ...
ఏ  రంగు  నీ  నేస్తం ... అదేగా  నా  నేస్తం ... 
నీ   నవ్వు  కి  నేనే  రంగై  మార్చాన ...

నేనంటే    నాకు  చాలానే  ఇష్టం ...నువ్వంటే  ఇంకా  ఇష్టం . .
 
చెడు  బాధ  లేని  లోకం  నేను  అవుత   ... 
నీతో  పాటే  అందులో  ఉంటా ...
ఆట  పాట  ఆడే  బొమ్మై  నేను  ఉంట .. 
నీ  సంతోషం  పూచి  నాదంట ..
చిన్నారి  పాపాలకి  చిన్నారి  ఎవరంటే ... 
నీ  వంక  చూపిస్తా  అదిగో  అని ..
ప్రియాతి  ప్రియ  మైన  ప్రయాణం  ఏది  అంటే ... 
తాకాలని  చెపేస్తా  నీతో  ప్రేమ  అని ...
నేనంటే  నాకు  చాలానే  ఇష్టం ...నువ్వంటే  ఇంకా  ఇష్టం ... 
 
DAANDIYAA
 
Get on the floor saala... masthi mein dol saala... 
give me a move to the groove ... cool cool ...

జాతరలో  జీన్స్  వేసుకున్న  బుట్ట  బొమ్మలా ... 
రాతిరిలో  సబ్బు  రాస్కున్న  చందమామ లా 
ఎస్తరి లో  నంజుకున్న  ఆవకాయి  గుమ్మ  లా .. 
ఎడా  పెడా  ఎగా  దిగా  అమున్నవే  భామలా ...
రావే  చేద్దాం   దాన్దియా  జరా .. ఊగి  పొద  ఇండియా 
మాటలతో  పేలుతున్న  కుర్ర  నాటు  బాంబులా ... 
చూపులతో  కాలుతున్న  మెట్రో  మాక్స్  బుల్బులా .
ముట్టుకుంటే  షాక్లు  ఇచ్చే  త్రాన్స్ఫోర్మెర్  బాక్స్ లా ... 
ఎడా  పెడా  ఎగా  దిగ  ఉన్నావు   యమ   దొంగ లా . .. 
రారా   చేద్దాం   దాన్దియా    .జరా .. ఊగి  పొద  ఇండియా 
హే  రాజముండ్రి  లో  నన్ను  చూసి  తెలుగు  సారు   రాసినాడు  పెద్ద  పెద్ద  కవితలే ...
హే  హే  రాజహంసలా  నువ్వు  అలాగా  నడిచి  వస్తే  టెన్త్  పొరడైన   పెన్ను  కదుపులే  ...
వైజాగ్  బీచ్  రోడ్  లో  వెళ్తుంటే  ... నాకు  వెయ్యి  లవ్  లెటర్ లే . ..  
హే   వై  నాట్  ఇంత  ఫిగురె  కి  వెయ్యి  కాదు  లక్ష  వచ్చిన  తప్పు  లేదు లే ... 
అసలింత  రేంజ్  లో  నా  అందం  ఉన్నదా.. నమ్మాలని  పిస్తుంది  నువ్  ఇట్ట  ఎత్తేస్తుంటే .
రారా చేద్దాం దాన్దియా  జరా .. ఊగి  పొద  ఇండియా   
రావే చేద్దాం దాన్దియా  జరా .. ఊగి  పొద  ఇండియా  
 
Get on the floor saala masthi mein dol saala

give me a move to the groove cool cool

Get on the floor saala masthi mein dol saala

give me a move to the groove cool cool
 
అర్ద  రాతిరి .. నీ  రోడ్  లో  పవర్  పోతే  చీకటి  ఉండదు  అంట  
నువ్వు  నవ్వితే ...నవ్వితే .నవ్వితే ...
హే  ఆపరా  మరి  ఎన్ని  మాయ  మాటలైన  తన్ను  కొస్తాయి    
నిన్ను  తవ్వితే  ..తవ్వితే  ..తవ్వితే    ... 
లిల్లీ   సన్న  జాజికే ... నీ  లేత  వొళ్ళు  వాళ్ళ  క్రేజ్   దక్కినీ ... 
సిల్లీ   ఊసరవెల్లి  అనిపిస్తూనే... ఐస్  చేసి  ముంచుతావు లే  ...
పది  వేల  టన్నుల  పరువాల  వెన్నెల  వుందే .. వుంటే  పొగడకుండా  ఉండేది  ఎలా  ఎలా ...
రావే చేద్దాం దాన్దియా  జరా .. ఊగి  పొద  ఇండియా   
రారా చేద్దాం దాన్దియా  జరా .. ఊగి  పొద  ఇండియా   
 
LOVE ANTE 

 
లవ్  అంటే  కేరింగ్ ... ఫ్రెండ్  అంటే  షేరింగ్ ...
ఎట్తుందే   పిల్లా   బోలో  నా  ఫ్రేమింగ్  ...
ఏంటో  నీ  ఫీలింగ్   .. చెప్పేవే  తల్లి .. 
ఎటు   అంటే  అటు  తిపుతాలే   నా  స్టీరింగ్ ...

లవ్  అంటే  దందా  లే ... సేక్రేట్  గా  కలవాలే ... 
ఫ్రెండ్  అంటే  దొర  లా   మీట్  అయ్యే  ఛాన్స్  లే ...
లవ్  అంటే  రెడ్  రోజ్  ఏ . . కోపం  గా  ఉంటాదే  ...
ఫ్రెండ్షిప్  వైట్  రోజ్  ఏ .. కూల్  గా  ఉంటాదే ...

లవ్  అంటే  కేరింగ్ ... ఫ్రెండ్  అంటే  షేరింగ్ ...
ఎట్తుందే   పిల్లా   బోలో  నా  ఫ్రేమింగ్  ...

ఓహ్  ఏ   .. కమాన్  నౌ ...
ఓ  సారి  లవ్  బెటర్  అంటాడు  ... ఓ   సారి  ఫ్రెండ్   రైట్  అంటాడు ... 
ఏరోజేలా   ఉంటాడో  వీడికే డౌట్ ...ఓ  సారి  డియర్  అని  అంటాడు  ...  
ఓ   సారి  ఫీఅర్  అని  అంటాడు .. ఏ  మూడ్ లో  ఎప్పుడు  ఉంటాడో  నో  అప్ డేట్  ...

 
నీకంట  నీరు  వస్తే నే  కర్చీఫ్   అందిస్తా ... 
మళ్లీ  అది  సుబ్రంగా  ఉతికిచే  వెయిట్  చేస్తా ...
నీ  కాళ్ళు  నెప్పి  అంటే  నేనే  మోస్కేల్త ... 
దింపాక   నీతోనే  నా  కాళ్ళు  నొక్కిస్తా ...
సిం కార్డు  తెమ్మంటే  సెల్  ఫోన్  తెచిస్తా  ... 
నువ్వు  స్విచ్ ఆఫ్  లో  ఉన్న  రింగ్ టోన్  మొగిస్తా ...
అడ్రస్  చెప్పమంటే   డ్రాప్ చేసి  వచ్చెస్తా ... 
పెట్రోల్  కై   నీ  క్రెడిట్  కార్డు  ఏ   గీకేస్త ...
 
లవ్  అంటే  కేరింగ్ ... ఫ్రెండ్  అంటే  షేరింగ్ ...
ఎట్తుందే   పిల్లా   బోలో  నా  ఫ్రేమింగ్  .
 
లవ్  అంటూ  చెపాలంటే   ఐ  లవ్  యు   చాలే .. 
కోసి  వివరంచాలంటే  బాషె   సరిపోదే  ...
తప్పు  అంత  నీదైన   నే  సారీ  చేపట  లే .. 
ఫ్రెండ్ షిప్  లో  ఇగో  లేదని  నే  చుపిస్తాలే ...
నిన్న  ఐన  నేడు  ఐన .. నేడైనా  రేపు  ఐన ... 
రేపు  ఐన  ఏ  నాడు  ఐన  తోడుంట ...
ఎండైనా  వానైనా  .కన్నీరు  కారినా  ... ఎ
మైనా    కానీ  తోడుండే  వాడె  ఫ్రెండ్  అంట ... 

లవ్  అంటే  కేరింగ్ ... ఫ్రెండ్  అంటే  షేరింగ్ ...
ఎట్తుందే   పిల్లా   బోలో  నా  ఫ్రేమింగ్ 
ఓ  ఏ  .. కమాన్  నౌ ... 
 
BRATHAKAALI 
 

ఫెల  ఫెల  ఫెల  మంటూ  పిడుగల్లె ..పెదవిని  తాకింది  తోలి  ముద్దు ... 
సర  సర  సర  మంటూ  విషమల్లె  ..నర  నరం  పాకింది  తోలి  ముద్దు ...
గబ  గబ  గబ  మంటూ  గునపాలే  ...మెదడును  తోలిచిందే తొలి   ముద్దు ... 
ఒక  పది  వెయ్యి  కోట్ల  సుర్యుల్లై ..ఎదురుగ  నిలిచిందే  తోలి  ముద్దు ...
                                     !!ఫెల  ఫెల  ఫెల !!


హే  వదలను  లే  చెలి  చెలి ..నిన్నే  మరణం  ఎదురు  వచ్చిన ...
మరవను  లే  చెలి  చెలి  ...నిన్నే   మరు  జన్మ  ఎత్తిన ...
బెదరనులే  ఇలా  ఇలా  భూమే  నిలువున  బద్దలయ్యిన ...
చెదరదు  లే  నాలో  నువ్వే  వేసే  ముద్దుల  వంతెన ...
శరీరం  అంతా  తిమిచీరేయ్ ... ఫిరంగి  లాగా  అది  మారే ...
కణాలలో  మధుర  నానాలలే   కదిపి  కుదుపుతుంది  చెలియా ...

బ్రతకాలి  .. అని ఒక   ఆశ  రేగేనే...చంపాలి   వెంటాడే  చావునే ...
బ్రతకాలి  .. అని ఒక  ఆశ  రేగేనే ...చంపాలి  . వెంటాడే  చావునే ..
                                      !!ఫెల  ఫెల  ఫెల !!

ఒక  యుద్ధం ... ఒక  ద్వంశం ...ఒక  హింసం    నాలో  రేగేనే ...
ఒక  మంత్రం  .. ఒకే  మైకం ...నాలో  మొగేనే  ...
ఒక  జననం ..  ఒక  చలనం ... ఒక  జ్వలనం .. నాలో  చేరెనే ...
ఒక    స్నేహం ..ఒక  దాహం ... నాలో  పొంగెనే ...
గాథల  చీకటిని  చీల్చే .. సతాగ్నులు  ఎన్నో  అది   పేల్చే...
సమస్త  శక్తీ  ఇచ్చే   నీ  స్పర్శే  .. ఓ  చెలియా ....
బ్రతకాలి  .. అని  ఆశ  రేగేనే   ...చంపాలి   వెంటాడే  చావునే .

ఒక  క్రోధం  ..ఒక  రౌద్రం ... బీబస్తం .. నాలో  పెరిగెనే ...
ఒక  శాంతం  ... సుఖ  గీతం  లోలో .. కలిగెనే ... 
ఒక  యోధం  .. ఒక  యజ్ఞం  ... నిర్విగ్నం  నన్నే  నడిపేనే ...
ఒక  బందం  ఒక  బాగ్యం ... నాకే  నిలిచేనే  ... 
భయాల  గోడలను  కూల్చే ..కయ్యాల  గొంతు  వినిపించే ...
సుభల  సూచన    ఇచ్చే   .. నీ  చెలిమే  ఓ  చేఇల్య ...
బ్రతకాలి  .. అని ఒక  ఆశ  రేగేనే   ...చంపాలి   వెంటాడే  చావునే . 
                                                                              
                                    !!ఫెల  ఫెల  ఫెల !!
 

No comments:

Post a Comment