Nenu nuvvantu
నేను నువ్వంటూ వేరై ఉన్న
నాకీవేల నీలోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వేతెకేంతగా ఓ !గర్ల్
నువ్వే లేకుంటే ఎమౌతానో
నీ స్నేహాన్ని కావా లంటున్ననుగా కాదంటే నామీదొట్టు గా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచాన నను వీడిపోదు ఏ మగువైన
ప్రేమిస్తనే ఎంతో గాడంగా
నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తెలవే సులబంగా
ప్రాణాలైన ఇస్తా ఏకంగా
చరణం 1:
నిజాయితి ఉన్నోడిని నిజాలనే అన్నోడిని
అబద్దమే రుచించని అబ్బాయిని
ఒకేఒక మంచోదిని రొమాన్సులో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరేనని
ముసుగేసుకోదు ఏ నాడు నామనసు ఓ భామ !
నను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ
ఓహో వో
చరణం 2:
తిలోత్తమా తిలోత్తమా ప్రతిక్షణం విరోధమ
ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమ
గ్రహలకే వలేసిన దివే అల దిగొచ్చిన
ఇలాంటి ఓ మగాడినే చులేవమ్మ
ఒకనాటి తాజ్మహల్ ఐన నాముందు పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే
ఓహో వో
CHILIPIGA CHOOSTHA VILA
చిలిపిగా చూస్తావ్ అల పెనవేస్తావ్ ఇలా నిన్నే ఆపేదెల
చివరికి నువ్వే అల వేసావే వల నీతో వేగేదెల
ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల
కొన్నాల్లె అందంగా ఊరిస్తుంది ఆపై చేరిపోతుంది ఇలా .
కడ దాక ప్రేమించే దారేదో పోల్చేదేలా
చిలిపిగా చూస్తావ్ అల పెనవేస్తావ్ ఇలా నిన్నే ఆపేదెల
చివరికి నువ్వే అల వేసావే వల నీతో వేగేదెల
చరణం 1:
నిన్నే ఇలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యల
నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా
ఊపిరీ ఆగేదాకా ఏదో ఒక తోడుండాల
నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీసంకెల
కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం
కొంచం స్వర్గము కొంచం శర్ధము గొంతులో చాలు గరళం
కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం
కొంచం మౌనము కొంచం గణనము ఎందుకీ ఇంద్రజాలం
చరణం 2:
ఇన్నాలుగా సాగిన ప్రేంల్లుంచి వేరై పోతున్న
మళ్లీ మరో గుండెతో స్నేహం కోరి వెళ్తున్న
ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచా ఇలా
ఒకో క్షణం ఆ సంతోషం నాతొ పాటు సాగేదెల ఎలా ఎలా
!!చిలిపిగా చూస్తావ్!!
No comments:
Post a Comment