latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Friday, 23 September 2011

Oy lyrics



NOOTA DEBBAYARU BEACH

నూట   డెబ్భయ్యారు  బీచు   హౌసులో  ప్రేమ  దేవత
ఎల్లో  చూదిదారు  వైట్  చున్ని  తో  దోచే   నా  ఎద
ఓయ్  ఓయ్  అంటూ  కాసువల్   గ  పిలిచేరో ,
ఓయ్  ఓయ్  ప్లేంటి  సార్లు  కల్లో  కలిసేరో
ఓయ్  ఓయ్   ఎమ్ప్తి  గుండె  నిండా  నిలిచేరో ,
ఓయ్   ఓయ్  ఓ  ఓ  ఓ  ఓ ....లవ్  అట్  ఫస్ట్  సైట్ 
నాలో  కలిగే  లవ్  అట్  ఫస్ట్  సైట్  , నన్ను  కలిపే  లవ్  అట్  ఫస్ట్  సైట్
నాకే  దొరికే  లవ్  అట్  ఫస్ట్  సైట్  , నన్ను  కోరికే 
                                                     !! నూట   డెబ్భయ్యారు!!

రూపంలోన  బ్యూటిఫుల్  , చేతల్లోన  డ్యుటిఫుల్   మాటల్లోన  ఫండమెంటల్
అన్నిట్లోన  కేపబుల్  , అందర్లోన  కేర్ఫుల్   , అంతే లేని   సెంటిమెంటల్
సినిమాలో  మెరిసేటి  పాప  సిటీ  లోన  దొరకదురా
నిజంగానే  తగిలెను  తార  వైజాగు   నగరపు  చివరన
చల్  జల్  జరిగే  లవ్  అట్  ఫస్ట్   సైట్  చిల్  కలిగే  లవ్  అట్  ఫస్ట్ సైట్
పల్   పల్  పెరిగే  లవ్  అట్  ఫస్ట్  సైట్, పైకేదిగే 
హే  హే  డబ్బుంటేనే   అల్లెర్జి   వద్దంటేనే  ఎనేర్జి  , నమ్ముతుంది  న్యూమేరోలోజి  
ఇంటిముందు  నుర్సేరి  ,అర్చనీదు అల్లరి , ఒప్పుకోదు  హ్యుమేరోలోజి  
ఉండాల్సింది  తనవాడేవడో , చేరాల్సింది  మిలిటరీ  లో
ఏదో  ఉంది  సమ్థింగ్  తనలో  లాగింది  మనసును  చిటికెలో
సం  సంబరమే లవ్  అట్   ఫస్ట్  సైట్    ,వహ  వారమే 
ఊఫ్  ఓ  క్షణమే  లవ్  అట్  ఫస్ట్  సై ట్ , ఓ  యుగమే  
                                                !!నూట  డెబ్భయ్యారు !!

NANNODILI NEEDA
నన్నొదిలి  నీడ   వెళ్ళిపోతోందా 
కన్నోదిలి  చూపు  వెళ్ళిపోతోందా
వేకువనే  సందె  వాలిపోతొందే

చీకటిలో  ఉదయముండి   పోయిందే
నా  యదనే  తొలిచిన గురుతునిను  తెస్తున్న
నీ   జత  లో  గడిపిన  బతుకిక  బలి  అవ్తోందా
నువ్వుంటే  నేనుంట  ప్రేమ
పోవద్దె  పోవద్దె  ప్రేమ ...

నన్నొదిలి  నీడ   వెళ్ళిపోతోందా 
కన్నోదిలి  చూపు  వెళ్ళిపోతోందా


ఇన్నినాళ్ళు  నీ  వెంటే

సాగుతున్న  నా  పాదం
వెంట  పడిన  అడుగేదంటుందే ... ఒహు ఒహు ఓ
నిన్న  దాక నీ  రూపం
నింపుకున్న  కనుపాపే
నువ్వు  లేక   నను  నిలదీస్తుందే .......

కోరుకున్న  జీవితమే  .. చేరువైన  ఈ  క్షణమే ....
జాలిలేని  విధి  రాతే ...శాపమైనదే ........
మరు  జన్మే  ఉన్నదంటే  భ్రహ్మ నైన  అడిగేదోకటీ ....
త్వనం  అంతా  మమ్ము  తన  ఆటలింక  సాగని చోటే  ..

నువ్వుంటే  నేనుంట  ప్రేమ ....
పోవద్దె  పోవద్దె  ప్రేమ ....
నువ్వుంటే  నేనుంట  ప్రేమ ....
పోవద్దె  పోవద్దె  ప్రేమ ....
Chirunavve navvuthuu


చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వీచే ప్రియానే ఆరాదీస్తూ
(ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby) -2
చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ

నువు నేను ఏకం అయ్యే ప్రేమల్లోనా
పొంగే ప్రణయం నిన్నూ నన్నూ వంచించేనా
పువ్వే ముళ్ళయి కాటేస్తోందా
నీరే నిప్పయి కాల్చేస్తోందా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణా ఓ 
I am waiting for you Baby 
ప్రతి జన్మ నీతోనె   I am waiting for you Baby

ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపేనా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ
I am waiting for you Baby
                                   !!చిరునవ్వే నవ్వుతూ !!

1 comment:

  1. nice mams thyankq for share if u dnt mind can creat priya movie lyrics..

    ReplyDelete