latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Monday, 19 September 2011

shakthi lyrics


 Thaliyaa Thaliyaa

తాలియా  తాలియా  తాలియా  తాలియా  దే
ఆగయా  ఆగయా  ఆగయా  మై   ఆగయా  రే 
                                                    !! తాలియా  తాలియా !!

నేనొస్తే  జాతర  నా  మాటే  మోతర
బ్రహ్మాండం  బద్దలె  రా .పొగరే  నా  ఆస్తి  రా
పవర్  ఎంతో  జ్యాస్తి  రా  మీకే డౌట్  వాదులే   రా ...
నేనో  మిస్సయిలు  రా  స్పీడే  నా  స్టైలు  రా
దమ్ముంటే  పట్టుకోండి  రా ...
నేనో  బుల్లెటు రా  రై రై  రాకెట్టు   రా
నాకే  జై  కొట్టికోండి  రా ...


లో  క్లాసు   కుర్రాడని  ఎవడంటే  మనకేంటి  రా ..
నెల  క్లాసే   నా  ప్లేసు  రా , దిల్  హై  మేర  హై  క్లాసు  రా ...
చిన్నోడే   అనిపిస్తార  సింగం లా   దూకేస్తార ,
అమ్మ  తోడు ,
అమ్మ  తోడు  నా  దారి  లో  చిమ్మ  చీకటి    నరికేస్తా  రా
దుర్గమ్మ  అంశ  తో  పుట్టాను  రా ,
రామయ్య  రక్ష  తో  పెరిగాను  రా ,
కొట్లలో  ఒక్కడై  నిలవాలి  రా ,
కాలం  నా  కధలన్నీ  చదవాలి  రా
అనుకుంటే  సోదర  అన్ని  అవుతాయి  రా ,
మనసుంటే  మార్గముంది  రా ,
నేనో  బుల్లెటు రా  రై రై  రాకెట్టు   రా
నాకే  జై  కొట్టికోండి  రా ...
                                                      !! తాలియా  తాలియా !!

గురిపెడితే  నాలో   బలం ..అధరాలి  కుంబ స్థలం  ,
పట్టుపడితే  నా  పౌరుషం ,అంబరాలే   నా  కైవసం ,
తోడ  కొడితే  నా  యవ్వనం ,బెధరాలి  సమరాంగణం
నన్ను  గెలిచే ,
నన్ను  గెలిచే  దుస్సాహసం  చెయ్యలేదు  ఎ   మగ  మీసం ,
ఎక్కే  ప్రతి  మెట్టు  పై  నా  సంతకం ,
చేస్తూ  వెళ్తుంది  రా  ఈ  జీవితం
ఈ  దమ్ము , ధైర్యమే  ఓ  ఇంధనం ,
నన్నే  నే  నమ్మడం  నా  లక్షణం ,
నాకే  నే  బాసు  రా  నేనంటే  మాసు  రా ,
నా  తాకిడి  తట్టుకోండి  రా
నేనో  బుల్లెటు రా  రై రై  రాకెట్టు   రా
నాకే  జై  కొట్టికోండి  రా ...
                                               !! తాలియా  తాలియా !!


PREMA DESHAM 


ప్రేమదేశం  యువరాణి  పూతప్రయం    విరిబోని
ఏరికోరి  మేచ్చావే ఈ  తోట  రాముడ్ని
ఆకతాయి  అబ్బాయి  హాయి  పిలుపుల  సన్నాయి
మనసుపైనే  చల్లవే  మంత్రాల  సామ్రాని
నా  కనులు  నా  కళలు  నిన్నే  చూస్తున్నాయి
రావోయి  రావోయి  సిరి  సిరి  లేత  సొగసుల  మధువాయి

దాయి  దాయి  దావోయి  తీగానడుమిటు  తేవోయి
లయి  లాయి  లల్లాయి  తీపి  తికమక  రాజేయి
బాపురే  మెరుపులు  వేయి  తలపులు  సుడుతిరిగాయి
చందన  చర్చల  తొందర  మొదలయ్యే
జాగురే   వలపు  సిపాయి  గెలుచుకొ కలికి తోరాయి
రావోయి  రావోయి  సిరి  సిరి  లేత  సొగసుల  మధువాయి

అందనంటు    నీ  పరువం  ఎన్ని  పరుగులు  తీసిందో
ఆగనంటు   నీ  విరహం  ఎంతగా  వల  విసిరిందో
నిన్నటికి  మొన్నటి  మొన్న  జన్మ  నీ  వసమనుకున్న
నువ్వే  నేనోయ్  నేనే  నువ్వొయీ 
ఈ   ఋణం  ఎన్నటిదైన   ఎవ్వనం  నీదనుకొన
రావోయి  రావోయి  సిరి  సిరి  లేత  సొగసుల  మధువాయి
                                                              !! ప్రేమదేశం !!

No comments:

Post a Comment