SRI KAARAM CHUDUTHUNATTU
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కల నాహ్వానిస్తూ
నీ కనులు ఎటు చూస్తున్నాయీ మాక్కూడా చుపించమ్మ
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరు బొమ్మ
!!శ్రీకారం!!
జల జల జల జాజుల వాన కిల కిల కిల కిన్నెరా వీణ
మిల మిల మిన్నంచుల పైన మెలి తిరిగిన చెంచలయన
మధురోహల లహిరిలోన మదినూపే మది రధజాన
నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద
పడి నలిగిన ప్రనలెన్నో గమనించవు కాస్తైనా
నీ వెనకలేమవుతున్న
నీ వీపుని ముల్లయి గుచ్చే
కులుకేరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా ఈ తీరు
నీ గాలే సోకినా వారు
గాలిబ్ ఘజాల్ అయిపోతారు
నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీనవుతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తిన్చేదేట్టాగమ్మ
నక్షత్రాలు ఎన్నట్టు లేక్కేడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరిన్చెట్టు
ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురోస్తున్దంటు
చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలి వేయొద్దు
వేకువనే లక్కోచెట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటు తక్షణమే హాజరయేట్టు
అందాకా మారం మాని జోకోట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకోరని జాగారం ఎందుగ్గని
లలినివో హరినివో
తరునివో మురిపించే ముద్దుల గుమ్మా
No comments:
Post a Comment