NINNA LENI VINTALE
నిన్న లేని వింతలే చూపెనే కంటి పాపలే
మోము లన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ ...కాలాలే దాటేల ...
చిరు నవ్వే నాదయ్యేన ...
నిన్న లేని వింతలే చూపెనే కంటి పాపలే
నీలో ఆ గుస గుసలె ...ప్రేమే వల్లించేన...
పలుకే అలిసే పెదవే సేద తీరేల
ఇరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో
రి ని రి గ రి బ్రతుకున ఓ ...
రి మ ని ప గ రి పరమర్ధమే ...
మానస కో రి రి గ మ తీరి ప ద ని స
మనిషిగా నిలపద ..............
నిన్న లేని వింతలే చూపెనే కంటి పాపలే
మోము లన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీతో ఈ పయనాలే రోజు కోన సాగేన
మలుపే తిరిగే పెరిగే బహు దూరాలే
మననే నిలిపే కడకు గమ్యం ఏదైనా
ఆఆ ... ద ని ద మ గ రి నిను విడని
రి ప మ ని ప గ రి చిరు సంబరం
ద ని స నీ స రి గ తో మ పద ని సా
కదిలితే చాలదా ...
!!నిన్న లేని వింతలే!!
AJ EVO CHIRUPALUKULU
ఏ జే .. ఏవో ..చిరు పలుకులు .. .. రానీ
(in Spanish): A Ver Si Cuentas Algun Secreto
గుండెల్లోంచి పెదవుల్లోకి .. పెదవుల్లోంచి నా ఎదనంటే
మాటేదైనా రానీ ..నీలో ఉన్న ..మాటలన్నీ ..నిలువము అని ..రానీ .
చేరువై దురాన నిలిచేదెల ప్రేమనే ఆమాటే పలికేదెల
(in Spanish):
Que Si Te Puedes Bailar Que Si Te Puedes Agarrarme
Que Si Te Puedes Cantar Que Si Te Puedes Enamorarme
పలుకు భారమైన మనసు నీడలోన …నువ్వేనా
ఏ జే . ఏవో ..చిరు పలుకులు .. రానీ
నీ కలే చూసాక కనుపాపలె ఏ కల రానిక వేలివేసేన
(in Spanish):
Eres El Hombre Para Mi Eres El Unico Que Quiero Yo
Y Si Te Mueves Para Mi Te Voy A Dar El Poquito Que Te Falta
చివరి శ్వాసలోను ..మొదటి శ్వాసలాగ .. నే రానా
!!ఏ జే .. ఏవో !!
NEE MAATALO
న న న న న న ...
నీ మాటలో మౌనం నేనేనా ... ఎగిసే గుండెలో గానం నీదేనా ...
మూసేయ్ వాకిలి ...
తీర్చేయ్ నా ఆకలి .
ఏ మంట లే కేల గెలగా నన్నే కాల్చావే ...2
ఆగే ఉన్న ...పరుగే తీసే పరువమా ...
ఆగే ఉన్న ...పరుగే తీసే తీసే తీసే పరువమా ...
న న న న న న
నీ మాటలో మౌనం నేనేనా ... ఎగిసే గుండెలో గానం నీదేనా ...
నీలో నన్నిలా ...చూపించే ప్రాణమా ...
నీ నవ్వులోని కాంతిలోన నన్నే పోల్చానే ...2
తేనె ఊరే ...పెదవే కోరే కొయెల ...
తేనె ఊరే ...పెదవే కోరి కోరో కోరి కొయెల ...
న న న న న న ...
నీ మాటలో మౌనం నేనేనా ... ఎగిసే గుండెలో గానం నీదేనా ....2

No comments:
Post a Comment