జగదానంద కారక
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక ఆ ….ఆ
జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
!! జగదానంద!!
మంగళకరమౌ నీ రాకా ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే ఇక పవనమౌగాక నీ పాలన శ్రీకరమౌ గాక
సుఖశాంతులు సంపధలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌ గాక

సార్వబౌమునిగ పూర్ణ కుంభములు స్వగతాలు పలికే
రాజ్యమేళ మని ధర్మ దేవతే రాగమాల పాడే
నాల్గు వేదములు తన్యత్వమున జలధి మారు మ్రోగే
న్యాయ దేవతే సంఖమూధగా పూల వన కురిసే
రాజమకుటమే వోసగేలే నవరత్న కాంతి నీ రాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శ కి పరవశించి పోయే

రామ పాలనము కామధేనువని యెమసీమ చాటే
రామసాసనము తిరుగులేనిదని జలధి భోధ చేసే
రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే
రామ రాజ్యమే పౌరులన్దరిని నీతి బాటతెలిపే
రామ మంత్రమే తారకం భహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
శ్రీ రామ చంద్రుడే లోక రాక్షయని అంతరాత్మ పలికే
!! జగదానంద!!
No comments:
Post a Comment