మనసంతా ముక్కలు చేసి పక్కకు వెలతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతవెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్న ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పోరాపాటుంటే మన్నించవే …
!!మనసంతా !!
విరిసిన పువ్వుల కొమ్మ తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తేన్చేస్తువుంటే వొప్పుకుంటదా
బుడి బుడి అడుగుల పాపైనా తను ఆడుకునేదొక బొమ్మైన
ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా
నువ్వు నచ్చి మనసిచ్చి ఇపుదిక్క ఇది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే …ఓఒ ..ఓ ఓ
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెలతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతవెందుకు ఆ పంతం
వెలుతురు వున్నపుడేగా నీ వెనుకనే వుంటది నీడ
ఉంటా నడిరాత్తిరైన నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా ఆ కుహు కుహు కోయిల పాటా
అవుతా నీ గుండె లయగా అన్నివేళలా
నిను కోర ఇటు చేర నువ్వు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే ..ఓ ఓ ఓ ..ఓ ఓ
!!మనసంతా!!
CHIRUNAVVE
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్లపై
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
సరదా సరదాలెన్నో అందించావే
సమయం గురుతేరాని సావాసంతో
విరహం చెరలో నన్నే భందించావే
ఎపుడు మరుపెరాని నీ అందం తో
ఆహ్వానం పంపించావే ఆనందం రప్పించావే
రెప్పల్లోన తుళ్ళే చూపులతో
ఆరాటం వురించావే మోమాటం మారించావే
చేరువలోన చేసే దూరంతో చెలియా ..........
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
అసలే వయసే నన్ను తరిమేస్తుంటే
అపుడే ఎదురౌతావు ఎం చెయ్యాలే
అసలీ తడబాడే౦టని అడిగేస్తుంటే
సరిగా నమ్మించే బడులెం చెప్పాలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పిన్చుకున్తున్నట్టు
ఎన్నాళ్ళింక కాలం గడపాలే
నీకోసం నేనున్నట్టు నీప్రాణం నమ్మేటట్టు
ఎవ్వరితోన కబురంపించాలే
చెలియా .....
!!చిరునవ్వే!!
EE NIMISHAM NITHYAMAI PONI (Listen to my heart)
Listen to my heart its beating for you
listen to my heart its waiting for you
listen to my heart only for you my girl
ఈ నిమిషం నిత్యమైపోని
కాలమిలా కౌగిలిపోని
రెక్కలతో తాకనీ చుక్కలనీ
కనురేప్పలతో తాగని వెన్నెలనీ
మళ్లీ మళ్లీ నిన్ను చూసుకొని
కలే ఇలా నిజమైందని
నిన్నే నిన్నే నే చేరుకొని
ఉపిరే నీవనీ
listen to my heart its beating for you
listen to my heart its waiting for you
listen to my heart only for you my girl
పలుకని పలుకీ చెలియా వినపడుతూ ఉంటే
వినపడగానే మనసే పరవశమౌతుంటే
నీ అందాలకి నాలో విరహాలకి దూరమే తరగనీ
listen to my heart its beating for you
listen to my heart its waiting for you
listen to my heart only for you my girl
తహ తహ లాడే తనువే తడబడిపోతుంటే
పెదవులు కలసీ ఒకటై వొదలను లేమ్మంటే
నీ మొహమాటము నాలో ఆరాటము హద్దులే దాటనీ
!!ఈ నిమిషం!!
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతవెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్న ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పోరాపాటుంటే మన్నించవే …
!!మనసంతా !!
విరిసిన పువ్వుల కొమ్మ తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తేన్చేస్తువుంటే వొప్పుకుంటదా
బుడి బుడి అడుగుల పాపైనా తను ఆడుకునేదొక బొమ్మైన
ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా
నువ్వు నచ్చి మనసిచ్చి ఇపుదిక్క ఇది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే …ఓఒ ..ఓ ఓ
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెలతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతవెందుకు ఆ పంతం
వెలుతురు వున్నపుడేగా నీ వెనుకనే వుంటది నీడ
ఉంటా నడిరాత్తిరైన నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా ఆ కుహు కుహు కోయిల పాటా
అవుతా నీ గుండె లయగా అన్నివేళలా
నిను కోర ఇటు చేర నువ్వు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే ..ఓ ఓ ఓ ..ఓ ఓ
!!మనసంతా!!
CHIRUNAVVE
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్లపై
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
సరదా సరదాలెన్నో అందించావే
సమయం గురుతేరాని సావాసంతో
విరహం చెరలో నన్నే భందించావే
ఎపుడు మరుపెరాని నీ అందం తో
ఆహ్వానం పంపించావే ఆనందం రప్పించావే
రెప్పల్లోన తుళ్ళే చూపులతో
ఆరాటం వురించావే మోమాటం మారించావే
చేరువలోన చేసే దూరంతో చెలియా ..........
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
అసలే వయసే నన్ను తరిమేస్తుంటే
అపుడే ఎదురౌతావు ఎం చెయ్యాలే
అసలీ తడబాడే౦టని అడిగేస్తుంటే
సరిగా నమ్మించే బడులెం చెప్పాలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పిన్చుకున్తున్నట్టు
ఎన్నాళ్ళింక కాలం గడపాలే
నీకోసం నేనున్నట్టు నీప్రాణం నమ్మేటట్టు
ఎవ్వరితోన కబురంపించాలే
చెలియా .....
!!చిరునవ్వే!!
EE NIMISHAM NITHYAMAI PONI (Listen to my heart)
Listen to my heart its beating for you
listen to my heart its waiting for you
listen to my heart only for you my girl
ఈ నిమిషం నిత్యమైపోని
కాలమిలా కౌగిలిపోని
రెక్కలతో తాకనీ చుక్కలనీ
కనురేప్పలతో తాగని వెన్నెలనీ
మళ్లీ మళ్లీ నిన్ను చూసుకొని
కలే ఇలా నిజమైందని
నిన్నే నిన్నే నే చేరుకొని
ఉపిరే నీవనీ
listen to my heart its beating for you
listen to my heart its waiting for you
listen to my heart only for you my girl
పలుకని పలుకీ చెలియా వినపడుతూ ఉంటే
వినపడగానే మనసే పరవశమౌతుంటే
నీ అందాలకి నాలో విరహాలకి దూరమే తరగనీ
listen to my heart its beating for you
listen to my heart its waiting for you
listen to my heart only for you my girl
తహ తహ లాడే తనువే తడబడిపోతుంటే
పెదవులు కలసీ ఒకటై వొదలను లేమ్మంటే
నీ మొహమాటము నాలో ఆరాటము హద్దులే దాటనీ
!!ఈ నిమిషం!!
No comments:
Post a Comment