Naakosam nuvvu
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే ..బాగుంది ..
నేనంటే పడి చచ్చిపోతుంటే ..బాగుంది ..
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే ..బాగుంది ..
నేనంటే పడి చచ్చిపోతుంటే ..బాగుంది ..
నాకోసం నువ్వు గోడ దూకేయడం ..బాగుంది ..
నే కనపడక గోళ్ళు కోరికేయడం ..బాగుంది ..
(పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్)- 2
కేవిఆర్ పార్క్ లో జాగ్గింగ్కు వెళ్ళవంటూ ...
విశ్వనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ ..
స్విస్స్ వీధుల మంచులో ..మాట్లాడుతూ ఫ్రెంచ్ లో ..
బుర్గేర్ తింటున్నావంటూ ఇంటిమేషన్ ..
పాల కడలి అట్టడుగుల్లో..పూల పరుపు మెత్తటి దిల్లో ..
పైన పడుకుని ఉండున్టావని క్యాల్కులేషన్ ..
ఘన గోపుర భవంతి లో ..
జన జీవన స్రవంతి లో ..నా వెనకే ఉంటూ
దాగుడుమూతలు అడడమనుకుంట నీ ఇన్టెన్షన్ ..
(పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్) -2
ఎవరో ఒక వనితా వనిని ..
నువ్వేమోననుకుని పిలిచి ..
కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి
వెనకడుగు ఎయద్దుర కన్నా ..
వెనకే ఉందేమో మైన ..
ఎదురేదురై పోతారేమో ఇలలో ఎపుడైనా . .
అనుకుంటూ ..కలగంటూ ..తనతోనే ..బ్రతుకంటూ ..
దొరికి దొరకని దొరసాని ..
దరికొచ్చే దేపుదంటున్న ..అంటున్న ..అంటున్న ..
పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
పిచి పిచి పిచి పిచి పిచ్చిగా నచి నచి నచ్చావోయ్
DHEERA DHEERA DHEERA
ధీర ధీర ధీర మనసాగాలేదురా ,
చేర రార సూర సోగసందుకో దొర …
అసమానసాహసాలు చూడరాదు నిద్దుర ,
నియమాలు వీడి రానివాసమేలుకోర ఏకవీర ..దీరా ..
ధీర ధీర ధీర మనసాగాలేదురా ,
చేర రార సూర సోగసందుకో దొర …...
సమరములో దూకగా చాకచక్యం నీదేరా ,
సరసములో కొద్దిగా చూపార
అనుమతితో చేస్తున్న అంగ రక్షణ నాదేగా ,
అధిపతి నై అదికాస్తా దోచేదా
పోరుకైన ప్రేమై న దారి ఒకటేరా ,
చెలి సేవకైన దాడికైనా చేవ ఉందిక
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకొర ఇంద్ర పుత్ర ,
ధీర ధీర ధీర మనసాగాలేదురా ,
చేర రార సూర సోగసందుకో దొర …
శశి ముకితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో కద్గమే ఆడదా …
మగసిరితో అందమే అంటూ తడిపే అంతేగా ….
ఆణువణువూ స్వర్గమే అయిపోదా …
శాసనాలు ఆపజాలని .తాపముందిగా
చేరసాలలోని ఖైదు కాని కాన్ష మొందిగా
శతజన్మలైన ఆగిపోని అంతులేని ..యాత్ర చేసి
నింగిలోని తారా నను చేరుకుంది రా ,
గుండెలో నగారా ఇక మోగుతుంది రా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దుర ,
ప్రియ పూజలేవోచేసుకోన చేతులార సేదతీర
ధీర ధీర ధీర మనసాగాలేదురా ,
చేర రార సూర సోగసందుకో దొర …
Panchadaara bomma bomma
పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ ..
మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దనకమ్మా …
చేతినే తాకోద్దంటే .., చంతకేరావోద్దంటే ఏమౌ తానమ్మ …
(నిను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..
నువ్ అందకపోతే వృదా ఈ జన్మ .) -2
పువ్వు పైన చెయ్యేస్తే కసిరినన్ను తిట్టిందే …
పసిడి పువ్వు నువ్వనిపంపిందే
నువ్వు రాకు న వెంట ఏ ..
ఈ పువ్వు చుట్టూ ముల్లంట ..అంటుకుంటే మంటే వొళ్ళంతా
తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నేట్టిందే …
మెరుపు తీగ నువ్వని పంపిందే …
మెరుపు వెంట ఉరుమంట..ఉరుము వెంట వరదంట …
నే వరద లాగ మారితే ముప్పంట ….
వరదైన వరమని వారిస్తా నమ్మ ..
మునకైన సుఖమని వోడేస్తానమ్మ …..
నిను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..
నువ్ అందకపోతే వృదా ఈ జన్మ
గాలి నిన్నుతాకింది నేల నిను తాకింది ..
నేను నిన్ను తాకితే తప్పా ..
గాలి ఊపిరి అయ్యింది నేల నన్ను నడిపింది …
ఏవిటంట నీలో అది గొప్ప …
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది …
పక్షపాతమెందుకు నాపైన ….
వెలుగు దారిచూపింది ..చినుకు లాల పోసింది ..
వాటితోటి పోలిక నీకెలా …
అవి బతికున్నపుడే తొడవుతాయమ్మ ..
నీ చితిలో తోడై నేనోస్తానమ్మ …
నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..
నువ్ అందకపోతే వృదా ఈ జన్మ
No comments:
Post a Comment