latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Monday, 10 October 2011

Kothabangaru lokam lyrics


Nijamga nene naa
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
యదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
(హరే హరే హరే హరే హరేరామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా) -2
                                                     
!!నిజంగా నేనేనా!!

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా
                                                           !!నిజంగా నేనేనా!!
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే
నా గతలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే
పగలే అయినా గగనములోనా తారలు చేరెనుగా
                                                      
!!నిజంగా నేనేనా!!
Ok anesa dhekona barosa 
 
(ఓకె అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా) -2

భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలతా
చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాసా
తెలివనుకో తెగువనుకో మగజన్మకలా
కధ మొదలనుకో తుదివరకు నిలబడగలదా
                                                       !!ఓకె అనేసా!!

పరిగెడదాం పదవె చెలి… ఎందాక అన్నానా
కనిపెడదాం తుదిమజిలి… ఎక్కడున్నా
ఎగిరెలదాం ఇలనొదిలి… నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని… ఎవరాపినా
మరోసారి అను ఆ మాట మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత రుణమో కొత్త వరమో చెంగుముడి వేసిందిలా
చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటి లీల
స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా


పిలిచినదా చిలిపి కలా… వింటూనే వచ్చేసా
తరిమినదా చెలియనిలా… పరుగు తీసా
వదిలినదా బిడియమిలా… ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా చిక్కువలా… ఎటో చూసా
భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా బెదరకుమా పరదా విడిరా సరదా పడదామా
పక్కనుంటే పక్కుమంటూ నవ్వి రారా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్కచేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతిచెడిపోదా
కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా


                                                               !!ఓకె అనేసా!!

Sega lyrics


 Varsham munduga


వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ  మనసున ముసిరెనే
ఇది మరి ప్రణయమా.. ప్రళయమా..
హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది భాదో ఏదో..
కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపోదు
ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే 

విషమనిపించను ఈ నిమిషం                                                   
                                                             !!వర్షం ముందుగా!!
పసి వయసులో నాటిన విత్తులు ఓ.. ఓ.. హో..
మన కన్నా పెరిగెను ఎత్తులు ఓ.. హో..
విరబూసెను పువ్వులు ఇప్పుడు ఓ.. ఓ.. హో..
కోసిందెవరు అప్పటికప్పుడు ఓ.. హో..
నువ్వు తోడై ఉన్న నాడు పలకరించే దారులన్ని
దారిని తప్పుతున్నవే
                                                            !!వర్షం ముందుగా!!
నా కన్నులు కలలకు కొలనులు ఓ.. ఓ.. హో..
కన్నీళ్ళతో జారెను ఎందుకు ఓ.. హో..
నా సంధ్యలు చల్లని గాలులు ఓ.. ఓ.. హో..
సుడిగాలిగ మారెను ఎందుకు ఓ.. హో..
ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం నరకంలాగ మారెనీ
చిత్ర వధ నీకు ఉండదా..
                                                            !!వర్షం ముందుగా!!

Theenmaar lyrics


Aale baale aale baale

ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే
ఆలె బాలే ఆలె బాలే ధూమ్‌ధామేలే
అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం
పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం
గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం
కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం
ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం
హాయి దారుల్లో సాగిపోదాం
మనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాడుతుందే
ఆలె బాలే ఆలె బాలే దుమ్ము రేపాలే
ఆలె బాలే ఆలె బాలే కెవ్వు కేకేలే
ఈగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం
సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం
గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం
అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం
రెండు మనసుల ఫీలింగ్సు ప్రింటు తీసుకుందాం
దాచుకోకుండా ఓపెనైపోదాం
మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం
ఆలె బాలే ఆలె బాలే పిచ్చ హ్యాపీలే
ఆలె బాలే ఆలె బాలే రచ్చరచ్చేలే
చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే
నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలే
నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం
వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం
స్పీడు మీద ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం
దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం
మనలా ఎవరుండలేరు అని వల్లకాదు
అని బల్లగుద్ది చెబుదాం

Monday, 3 October 2011

Athadu lyrics



 Pilla gaali allari
పిల్ల  గాలి  అల్లరి  ఒళ్ళంతా  గిల్లి  నల్లమబ్బు  ఉరిమేనా 
కళ్ళెర్ర  జేసి  మెరుపై  తరిమెన 
ఎల్లలన్నీ  కరిగి  జల్లుమంటు  ఉరికి 
మా  కళ్ళలో , వాకిళ్ళలో 
వేవేల  వర్ణాల  వయ్యారి  జాన 
అందమైన  సిరివాన  ముచ్చటగా  మెరిసే  సమయాన 
అందరాని  చంద్రుడైన , మా  ఇంట్లో  బంధువల్లె  తిరిగేనా 

 మూనాల   వెనకాలా  వైనాలు  తెలిసేలా
 గారంగా  పిలిచేన  ఝల్లు  మంటూ  గుండెలోన 
తుంటరిగా  తుళ్ళుతున్న  తిల్లానా 
ఇంద్ర  జాలమై  వినోదాల  సుడిలో  కాలాన్ని  కరిగించగా 
చంద్ర  జాలమై  తరంగాల  వొడిలో  ఇళ్లన్నీ    మురిపించగా 
తారలన్ని  తోరణాలై  వారాల  ముత్యాల  హారలయ్యేనా 
చందనాలు  చిలికేనా   ముంగిల్లో  నందనాలు  విరిసేనా 
అందరాని  చంద్రుడైన , మా  ఇంట్లో  బంధువల్లె  తిరిగేనా 

నవ్వుల్లో  హాయి  రాగం  మువ్వల్లో  వాయు  వేగం 
ఏమైందో  ఇంట  కాలం  ఇంతమంది  బృంద  గానం 
ఇవ్వాలే  పంపెనేమో  ఆహ్వానం 
పాల  వెల్లిగా  సంతోషాలు  చిలికే  సరదా  సరాగాలుగా 
స్వాతి  ఝల్లుగా  స్వరాలెన్నో  పలికే  సరికొత్త  రాగాలుగా 
నింగి  దాక  పొంగి  పొగ  హోరెత్తి  పోతున్న  గానా  బజానా 
చెంగు  మంటూ  ఆడెన  చిత్రంగా   
జావళీలు  పాడేనా  అందరాని  చంద్రుడైన ,
మా  ఇంట్లో  బంధువల్లె  తిరిగేనా   


Adharaka 

అదరక  బదులే  చెప్పేటి  తెగువకు  తోడతడే
తరతరాల  నిశిధి  దాటే  చిరు  వేకువ  జాడతడే
తరతరాల  నిశిధి  దాటే  చిరు  వేకువ  జాడతడే ..
అతడే ..అతడే ..అతడే

ఎవరని  ఎదురు  నిలిస్తే  తెలిసే  బదులతడే
పెను  తుఫాను  తలొంచి  చూసే  తోలి  నిప్పు  కణం  అతడే
పెను   తుఫాను   తలొంచి   చూసే  తోలి  నిప్పు  కణం  అతడే

Life has made it stronger
It made him work a bit harder
he got to think and act a little wiser
This world has made him a fighter

కాలం   నను  తరిమిందో  సులంలా  ఎదిరిస్తా
సమయం  సరదా  పడితే  సమరంలో  గెలిచేస్తా
నే  ఫెల  ఫెల  ఉరుమై  ఉరుముతూ ..
జిగి  ధగ  ధగ  మెరుపై  వెలుగుతూ ..
పెను  నిప్పై  నివురును  చిల్చుతూ ..
జడివానై  నే  కలబడతా ..

పెను  తుఫాను  తలొంచి  చూసే  తోలి  నిప్పు  కణం  అతడే

చుట్టూ  చీకటి  ఉన్నా  వెలిగే  కిరణం  అతడు
తెగపడే  అల  ఎదురైతే  తలపడే  తీరం  అతడు

పెను  తుఫాను  తలొంచి  చూసే  తోలి  నిప్పు  కణం  అతడే
తన  ఎదలో  పగ  మేల్కొలుపుతూ ..
వొడి  దుడుకుల  వల  చేధించుతూ ..
ప్రతినిత్యం  కధనం  జరుపుతూ ..
చెలరేగే  ఓ  సరమతాడు ..

Life started to be faster
made him had a little think smoother
he's living on the edge to be smarter
this world has made him a fighter 

Alamodalaindi lyrics


Ammammo ammo
అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల
అబ్బబో  అబ్బో   అబ్బాయి  అంటే  మాటల్లో  ముంచే   అల
కవ్వించే  నవ్వే  పువ్వై  పూసిన  గుండెల్లో  ముల్లై  తాకదా 
ఊహల్లో  ఎన్నో  ఎన్నో  పంచినా  చేతల్లో  అన్ని  అందునా
అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల

ఆహ  ఎం  కన్నులు ,
ఓహో  ఏం  చూపులు
అవి  కావా  మా  ఆస్తులు ..
ఉమ్మ్ .. ప్రేమించక  ముందరే
ఈ  తియ్యని  కవితలు
తరువాత  అవి  కసురులు ..
అన్ని  వింటూ  ఆనందిస్తూ
ఆపైన  ఐ యాం   సారీ  అంటారు ..
చుట్టూ  చుట్టూ  తిప్పుకుంటూ
సింపుల్  గ  నో  అందురు

అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల

కన్నీటి  బాణమే  వేసేటి  విద్యలో
ముందుంది  మీరే   కదా ..
హే ..మౌనాన్నే  కంచగా  మలిచేటి  కోర్సు  లో
దిస్టింక్షన్  మీదే  కదా
కన్నీరైన  మౌనమైన
చెప్పేది  నిజమేలే  ప్రతి  రూజు
అంతే   కాని  అర    చేతుల్లో
ఆకాశం  చూపించవు ...

                                                                 !!అమ్మమ్మో  అమ్మో!!

Sunday, 2 October 2011

Adhurs lyrics


NAA KALLALLONA CHOOPULU 
నా  కళ్ళలోన  చూపులు  నీతోనే ..!
నా  కాలల్లోన  పరుగులు  నీతోనే ..!
నా   పెధవుల్లోన  ముద్దులు   నీతోనే ..!
నా  గుండెల్లోన  దక్  దక్  నీతోనే ..!
నా  ఊహలు  అన్ని  నీతోనే .!
నా  ఊసులు  అన్ని  నీతోనే ..!
నా  రేయి  పగలు  హాయి దిగులు  అన్ని  నీతోనే ..!
నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే
నా  కళ్ళలోన  చూపులు  నీతోనే ..!
నా  కాలల్లోన  పరుగులు  నీతోనే ..!


ఇష్టం  అన్నది  ఉందంటే  కష్టం
అన్నది  ఎంతున్న
కలిపేస్తుంది  ఎప్పుడు  నీతోనే ..! నీతోనే ..!
తీరం  అన్నది  ఉందంటే
దూరం  అన్నది  ఎంతున్న
చేరుస్తుంది  నన్నే  నేతోనే ..! నీతోనే ..!
నా  కోరికలన్నీ  నీతోనే ..!
నా  తిరికలన్ని  నీతోనే ..!
నా  ఆట  పాట  వేట   బాట  అన్ని  నీతోనే ..!
నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే

అందం  అన్నది  ఎంతున్న
నువ్వు  కాకుంటే  అది  సున్నా
అందం  చెందం  అంత  నీతోనే ..! నీతోనే ..!
గాయం  అన్నది  కాకుంటే
ప్రాయం  ఉన్న  లేనట్టే
సాయంకాలం  సాయం  నీతోనే ..! నీతోనే ..!
నా  వేడుకలన్నీ  నీతోనే ..!
నా  కూడికలన్ని   నీతోనే ..!
నాతో  నేనే  లేనే  లేను  అన్ని  నీతోనే ..!

నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే 



CHANDRA KALA CHANDRA KALA

నీ  కోల కళ్ళ  మెరుపు కొక్క   ఓం  నమః ..
నీ  తేనె  పెదవి  ఎరుపుకొక్క  ఓం  నమః ..
నీ  పట్టు  కురుల  నలుపుకొక్క  ఓం   నమహా ..!
మేలు  జాతి  కోహినూర్  సొగసుకు  ఓం  నమః ..!

bebe 1 more time ready for the live
i want to make u chamne chande..
bebe give me 1 chance rhythm of da once
take me to your body letz go dance..

ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల 
కల  కరిగోలికే  సోగాసిరికే   చంగుబాల  ..
ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల 
నిదురను  నరికే  నిగ  నిగాకే  చంగుబాల ..
మనసే  మరిగే  సల  సల  వయసే  విరిగీ  పెళ  పెళ 
మతులే  చేదిరెలా  మహా  భాగుందే  నీ  వంటి  వస్తు  కళా

చంద్ర a కల ..! 1 more time చంద్ర  కల  datz da way we like It
 చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల 
కల  కరిగోలికే  సోగాసిరికే   చంగుబాల
bebe 1 more time., ready for the live..


చరణం 1 

కులుకులకు  పత్రం  పుష్పం  తలుకులకు  అష్తోతరం  ..
ya datz way I won it..
చమకులకు  దూపం  దీపం .,నడకలకు  నీరంజనం ..
yeh datz da way u to do it..

అడుగుకో  పువై  పుడత  నీ  పాదములను  ముద్దాడెల   .,
చీరలా   నీ  జత  కాదట  అను  నిత్యం  నిను  అంటుకు  తిరిగేల .,

చంద్ర  కల ..! 1 more time చంద్ర  కల  datz da way we like It

చరణం 2 

పురుషులను  పగపట్టేల  సొగసు  పొడి  వేదజల్లకే ..
ya datz way I wnt sm1
వయసుమడి  గది  దాటేల  వోగలతో  వల లల్లకే ..
ey datz way I wont save it
నీకేసి  చుస్తే  దక్  దక్  దారువేస్తుందే  దిల్  తబలా..
శివ  కాశి  చిటపట  సలుపే  చెలరేగావే  రంభ  రాక్షసి  లా ..
చంద్ర  కల ..! 1 more time చంద్ర  కల  datz da way we like It

ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల 
కల  కరిగోలికే  సోగాసిరికే   చంగుబాల 

bebe 1 more time ready for the live
i want to make u chamne chande..
bebe give me 1 chance rhythm of da once
take me to your body letz go dance.. 

Gaayam lyrics

 Alupannadi undaa

అలుపన్నది  ఉందా  ఎగిరే  అలకు  ఎదలోని  లయకు
అదుపన్నది  ఉందా  కలిగే  కలకు  కరిగే  వరకు
 మెలికలు  తిరిగే  నది  నడకలకు
మరి  మరి  ఉరికే  మది  తలపులకు 
                                                        !!అలుపన్నది!!

నా  కోసమే  చినుకై  కరిగి  ఆకాశమే  దిగదా  ఇలకు
నా  సేవకే  సిరులే  చిలికి  దాసోహమే  అనదా  వెలుగు
ఆరారు  కాలాల  అందాలు  బహుమతి  కావా  నా  ఊహలకు
కళలను  తేవా  నా  కన్నులకు 
ల లా ల లా ల ల ల లా 
                                                    !!అలుపన్నది!!

నీ  చూపులే  తడిపే  వరకు  ఏమైనదో  నాలో  వయసు
నీ  ఊపిరే  తగిలే  వరకు  ఎటు  ఉన్నదో  మెరిసే  సొగసు
ఏడేడు  లోకాల  ద్వారాల  తలుపుల  తెరిచే  తరుణం  కొరకు
ఎదురుగ  నడిచే  తోలి  ఆశలకు      

ల లా ల లా ల ల ల లా 
                                                         !!అలుపన్నది!!

Sunday, 25 September 2011

Magadheera lyrics


Naakosam nuvvu

నాకోసం  నువ్వు  జుట్టు  పీక్కుంటే ..బాగుంది ..
నేనంటే  పడి  చచ్చిపోతుంటే ..బాగుంది ..
నాకోసం  నువ్వు  జుట్టు  పీక్కుంటే ..బాగుంది ..
నేనంటే  పడి  చచ్చిపోతుంటే ..బాగుంది ..
నాకోసం  నువ్వు  గోడ  దూకేయడం ..బాగుంది ..
నే  కనపడక  గోళ్ళు  కోరికేయడం ..బాగుంది ..
(పిచి  పిచి  పిచి  పిచి  పిచ్చిగా   నచి  నచి  నచ్చావోయ్   
 పిచి  పిచి  పిచి  పిచి  పిచ్చిగా   నచి  నచి  నచ్చావోయ్)- 2


కేవిఆర్  పార్క్  లో  జాగ్గింగ్కు  వెళ్ళవంటూ   ...
విశ్వనీయ  వర్గాల  ఇన్ఫర్మేషన్ ..
స్విస్స్  వీధుల  మంచులో ..మాట్లాడుతూ  ఫ్రెంచ్  లో ..
బుర్గేర్  తింటున్నావంటూ   ఇంటిమేషన్ ..
పాల  కడలి  అట్టడుగుల్లో..పూల  పరుపు  మెత్తటి   దిల్లో ..
పైన  పడుకుని  ఉండున్టావని   క్యాల్కులేషన్   ..
ఘన  గోపుర  భవంతి  లో ..
జన  జీవన  స్రవంతి  లో ..నా  వెనకే  ఉంటూ 
దాగుడుమూతలు  అడడమనుకుంట  నీ  ఇన్టెన్షన్ ..

(పిచి  పిచి  పిచి  పిచి  పిచ్చిగా   నచి  నచి  నచ్చావోయ్   
 పిచి  పిచి  పిచి  పిచి  పిచ్చిగా   నచి  నచి  నచ్చావోయ్)  -2

ఎవరో  ఒక  వనితా వనిని  ..
నువ్వేమోననుకుని  పిలిచి ..
కాదని  తెలిసాక  వగచి  సర్లే  అని  విడిచి

వెనకడుగు  ఎయద్దుర    కన్నా ..
వెనకే  ఉందేమో  మైన ..
ఎదురేదురై  పోతారేమో  ఇలలో  ఎపుడైనా . .
అనుకుంటూ ..కలగంటూ ..తనతోనే ..బ్రతుకంటూ ..
దొరికి  దొరకని  దొరసాని ..
దరికొచ్చే దేపుదంటున్న  ..అంటున్న ..అంటున్న ..

పిచి  పిచి  పిచి  పిచి  పిచ్చిగా   నచి  నచి  నచ్చావోయ్   
పిచి  పిచి  పిచి  పిచి  పిచ్చిగా   నచి  నచి  నచ్చావోయ్


DHEERA DHEERA  DHEERA 

ధీర  ధీర  ధీర  మనసాగాలేదురా  ,
చేర  రార  సూర  సోగసందుకో  దొర …
అసమానసాహసాలు  చూడరాదు  నిద్దుర ,
నియమాలు  వీడి  రానివాసమేలుకోర  ఏకవీర ..దీరా ..
ధీర  ధీర  ధీర  మనసాగాలేదురా  ,
చేర  రార  సూర  సోగసందుకో  దొర …...

సమరములో  దూకగా  చాకచక్యం  నీదేరా ,
సరసములో  కొద్దిగా  చూపార
అనుమతితో  చేస్తున్న  అంగ రక్షణ  నాదేగా ,
అధిపతి నై  అదికాస్తా  దోచేదా 
పోరుకైన  ప్రేమై న   దారి  ఒకటేరా ,
చెలి  సేవకైన  దాడికైనా  చేవ  ఉందిక
ఇక  ప్రాయమైన  ప్రాణమైన  అందుకొర  ఇంద్ర  పుత్ర ,

ధీర  ధీర  ధీర  మనసాగాలేదురా  ,
చేర  రార  సూర  సోగసందుకో  దొర …

శశి  ముకితో  సింహమే  జంట  కడితే  మనమేగా 
కుసుమముతో  కద్గమే  ఆడదా …
మగసిరితో  అందమే  అంటూ  తడిపే  అంతేగా ….
ఆణువణువూ  స్వర్గమే   అయిపోదా  …
శాసనాలు  ఆపజాలని .తాపముందిగా 
చేరసాలలోని  ఖైదు  కాని  కాన్ష  మొందిగా
శతజన్మలైన  ఆగిపోని  అంతులేని ..యాత్ర  చేసి

నింగిలోని  తారా  నను  చేరుకుంది  రా ,
గుండెలో  నగారా  ఇక  మోగుతుంది  రా
నవ  సోయగాలు  చూడ  చూడ  రాదు  నిద్దుర ,
ప్రియ  పూజలేవోచేసుకోన  చేతులార  సేదతీర

ధీర  ధీర  ధీర  మనసాగాలేదురా  ,
చేర  రార  సూర  సోగసందుకో  దొర … 


Panchadaara bomma bomma

పంచదార  బొమ్మ  బొమ్మ  పట్టుకో వద్దనకమ్మ  ..
మంచుపూల  కొమ్మ  కొమ్మ  ముట్టుకో వద్దనకమ్మా …
చేతినే  తాకోద్దంటే  .., చంతకేరావోద్దంటే  ఏమౌ తానమ్మ  …
(నిను   పొందేటందుకే  పుట్టనే  గుమ్మ ..
నువ్  అందకపోతే  వృదా  ఈ     జన్మ .) -2

పువ్వు  పైన  చెయ్యేస్తే  కసిరినన్ను  తిట్టిందే …
పసిడి  పువ్వు  నువ్వనిపంపిందే
నువ్వు  రాకు  న  వెంట ఏ ..
ఈ  పువ్వు  చుట్టూ  ముల్లంట ..అంటుకుంటే   మంటే  వొళ్ళంతా
తీగ  పైన  చెయ్యేస్తే  తిట్టి  నన్ను  నేట్టిందే …
మెరుపు  తీగ  నువ్వని  పంపిందే …
మెరుపు  వెంట  ఉరుమంట..ఉరుము  వెంట వరదంట …
నే  వరద  లాగ  మారితే  ముప్పంట ….
వరదైన  వరమని  వారిస్తా  నమ్మ ..
మునకైన  సుఖమని   వోడేస్తానమ్మ …..
నిను   పొందేటందుకే  పుట్టనే  గుమ్మ ..
నువ్  అందకపోతే  వృదా  ఈ     జన్మ


గాలి  నిన్నుతాకింది  నేల  నిను  తాకింది ..
నేను  నిన్ను  తాకితే  తప్పా ..
గాలి  ఊపిరి  అయ్యింది  నేల  నన్ను  నడిపింది …
ఏవిటంట  నీలో  అది  గొప్ప …
వెలుగు  నిన్ను  తాకింది  చినుకు  కూడ  తాకింది …
పక్షపాతమెందుకు  నాపైన ….
వెలుగు  దారిచూపింది ..చినుకు  లాల  పోసింది ..
వాటితోటి  పోలిక  నీకెలా …
అవి  బతికున్నపుడే  తొడవుతాయమ్మ ..
నీ  చితిలో  తోడై  నేనోస్తానమ్మ …

నిన్ను  పొందేటందుకే  పుట్టనే  గుమ్మ ..
నువ్  అందకపోతే  వృదా  ఈ     జన్మ

Orange lyrics


Nenu nuvvantu

నేను  నువ్వంటూ  వేరై  ఉన్న
నాకీవేల  నీలోనే  ఉన్నట్టుగా   అనిపిస్తూ  ఉందే  వింతగా 
నాకోసం  నేనే   వేతెకేంతగా    ఓ !గర్ల్
నువ్వే  లేకుంటే ఎమౌతానో  
నీ  స్నేహాన్ని   కావా  లంటున్ననుగా   కాదంటే  నామీదొట్టు   గా
ఏమైనా  చేస్తా  నమ్మేట్టుగా 
ఒకసారి  చూసి  నే  వలచాన  నను  వీడిపోదు  ఏ   మగువైన
ప్రేమిస్తనే  ఎంతో  గాడంగా
నా  ప్రేమలోతులో  మునిగాక  నువ్వు  పైకి  తెలవే  సులబంగా
ప్రాణాలైన  ఇస్తా  ఏకంగా

చరణం 1:
నిజాయితి  ఉన్నోడిని   నిజాలనే   అన్నోడిని
అబద్దమే  రుచించని  అబ్బాయిని
ఒకేఒక  మంచోదిని  రొమాన్సులో  పిచ్చోడిని
పర్లేదులే   ఒప్పేసుకో  సరేనని
ముసుగేసుకోదు  ఏ  నాడు    నామనసు  ఓ   భామ !
నను  నన్నుగానే  చూపిస్తూ  కాదన్నా  పోరాడేదే  నా  ప్రేమ
ఓహో వో
చరణం  2:
తిలోత్తమా   తిలోత్తమా  ప్రతిక్షణం  విరోధమ
ఇవాళ  నా  ప్రపంచమే  నువ్వే  సుమ
గ్రహలకే  వలేసిన  దివే  అల  దిగొచ్చిన 
ఇలాంటి  ఓ   మగాడినే  చులేవమ్మ
ఒకనాటి  తాజ్మహల్  ఐన  నాముందు  పూరిల్లే
ఇకపైన  గొప్ప  ప్రేమికుడే  లోకంలో  నిలిచే  పేరే    నాదేలే 
ఓహో వో 


CHILIPIGA CHOOSTHA VILA

చిలిపిగా  చూస్తావ్  అల  పెనవేస్తావ్  ఇలా   నిన్నే  ఆపేదెల 
చివరికి  నువ్వే   అల  వేసావే    వల  నీతో  వేగేదెల
ఓ  ప్రేమా   కన్నుల్లో   వాలే  రోజు  ఎంతో  బాగుందని  కల
కొన్నాల్లె   అందంగా  ఊరిస్తుంది   ఆపై  చేరిపోతుంది  ఇలా .
కడ  దాక  ప్రేమించే  దారేదో   పోల్చేదేలా  
చిలిపిగా  చూస్తావ్  అల  పెనవేస్తావ్  ఇలా   నిన్నే  ఆపేదెల 
చివరికి  నువ్వే   అల  వేసావే    వల  నీతో  వేగేదెల

చరణం 1:
నిన్నే  ఇలా  చేరగా  మాటే  మార్చి  మాయే  చెయ్యల
నన్నే  ఇక  నన్నుగా  ప్రేమించని  ప్రేమేలా
ఊపిరీ  ఆగేదాకా  ఏదో  ఒక  తోడుండాల 
నన్నింతగా   ఊరించేస్తూ  అల్లెస్తుందే  నీసంకెల  
కొంచం  మధురము  కొంచం  విరహము  వింతలో  నువ్వు   నరకం
కొంచం  స్వర్గము  కొంచం  శర్ధము  గొంతులో  చాలు  గరళం
కొంచం   పరువము  కొంచం   ప్రళయము  గుండెనే  కోయు  గాయం 
కొంచం  మౌనము   కొంచం  గణనము   ఎందుకీ  ఇంద్రజాలం 


చరణం  2:

ఇన్నాలుగా  సాగిన  ప్రేంల్లుంచి  వేరై  పోతున్న
మళ్లీ  మరో  గుండెతో  స్నేహం  కోరి  వెళ్తున్న
ప్రేమనే  దాహం  తీర్చే  సాయం  కోసం  వేచా  ఇలా
ఒకో  క్షణం  ఆ  సంతోషం  నాతొ  పాటు  సాగేదెల  ఎలా  ఎలా

                                                                 !!చిలిపిగా  చూస్తావ్!! 

Friday, 23 September 2011

Rakhee lyrics



Zara Zara paake visham la
 జరా ..జరా ..
హే  నీ  కళ్ళలోన  మైకం ..ఇదే   ఈ    చిన్నదాని  లోకం ...
జరా  జర. .జరా  జరా ..జరా  జరా ..జరా  జరా .
look into my eyes..

జరా  జరా  పాకే   విషం  లా  జరా  జరా  పై  పైకి  రా
జరా  జరా  నీకైవసం  కానా  ..
జరా  జరా  తూగే  నిశాలా    జరా  జరా  నను  దూకనిర ..
జరా  జరా  నీ  పౌరుషం   పైన ..
సై  అందిర ..వయసే  కలిసే  తొందర ..ఉసిగోలిపిన  గుస  గుసలను  వినర ..
look into my eyes..

రాసికుదవని  చేరా  రుజువేది  రాజశేఖరా ..
నిజమని  అనవేర  తరునమిదేరా ..
తడబడి  అడిగార ..అందించవేమి  ఆశ  రా . .
మనవిని  వినవేరా  మానస  చోరా ..
పలకరా ..ని ..న్నే ..రా ..
పిలిచేరా ..పు . .బా ..ల ..
ఉలాకర ..ఓ .. వీర  దరికి  రా . .
అరవిరిసిన  అందాలు  అందించంనేరా ..
touch me there...

జరా  జరా  పాకే   విషం  లా  జరా  జరా  పై  పైకి  రా
జరా  జరా  నీకైవసం  కానా  ..
జరా  జరా  తూగే  నిశాలా    జరా  జరా  నను  దూకనిర ..
జరా  జరా  నీ  పౌరుషం   పైన ....
look into my eyes..

ఒక  పరి  తనువార  సుకుమారి  సోకు  తాకరా ..
ఇక  మరి  మగధీర  వదలవు  లేరా ...
కోర  కోర  కన్నారా  కోరికావు  నన్ను  దేవర ..
చెలియను  చెయ్యర  చేకోనవేరా ...
చెలి  చేర  దా ..టే ..ల  చర  చర  రా ..వే ..ల ..
నరవరా  నీ  లీల  నేరపరా ...
తెరమరుగున  బాగల  జాగేల  రారా ...
one more time..

జరా  జరా  పాకే   విషం  లా  జరా  జరా  పై  పైకి  రా
జరా  జరా  నీకైవసం  కానా  ..
జరా  జరా  తూగే  నిశాలా    జరా  జరా  నను  దూకనిర ..
జరా  జరా  నీ  పౌరుషం   పైన 

Rakhee Rakhee 

ఇందిందిరా నందమిది ఇందీ వరవ నందమిది
అందాల సందోహమిది  సంఘాన  సందాహమిది 

రాఖి  రాఖి  రాఖి  నా  కవాసాకి ..
నీకే  గురి  పెడుతుందే  ఈ  కన్నె   తుపాకీ ..
లడ్కి  లడ్కి  లడ్కి  నా  ఆంధ్ర  లడ్కి 
దూసుకు   వస్తున్నావే  నువ్  నా  వొళ్లోకి ..
వేళ్ళకు  ఊర్లోకి  ఒంటరి  గా  ఊరేగి ..
వందల  కొద్ది  వర్నలలద్ది ..ఎగబడద  పైకి ..
సొంపుల  సుడిలోకి  దింపావే   సారంగీ ..
ఉక్కిరి  బిక్కిరి  అయిపోతున్న  నిండార  మునిగీ ..
హే  రావా  రావా  రావా  రెక్కల  గుర్రం  ఎక్కి .
ఎత్తుకు   పోవ  నీతో  చెక్క  లోకంలోకి
రావే  రావే  రావే  గుమ్మ  గుండెల్లోకి ..
సరదా  తీరుస్తాలే  దిగావే  రంగంలోకి ..
రాఖి  రాఖి ..రాఖి  రాఖి ..
రాఖి  రాఖి  రాఖి  నా  కవాసాకి ..
నీకే  గురి   పెడుతుందే  ఈ   కన్నె  తుపాకీ ..

సింగంలా  దూకి  నువ్వెచెసరికీ ..
జింకల్లె  సిగ్గంత  పోదా  చెట్టెక్కి  ..
కవ్విస్తూ  కులికే  నువ్వేసే  వలకే ..
చిట్టెలుకై  చిక్కానే  మెత్తని   మత్తెక్కి ..
హే  సాహసాలకి  మొక్కి ..
సంతోషం  గా  చేజిక్కి ..సొంత  సొమ్మై  వస్తే  ఒల్లొకీ ...
ఆనందం   గా  బండి  కాన  నీ  కౌగిలికీ ..
ఆధారంగా   అల్లుకుపోన ..నీ  ఆశలకి ..
ఆహరం   గా  స్వాహా  కానా  నీ  ఆకలికి ...
ఆహ  ఓహో  అంటానయ్యో   నీ  ఆవిరికీ ..

రాఖి  రాఖి ..రాఖి  రాఖి ..
రాఖి  రాఖి  రాఖి  నా  కవాసాకి ..
నీకే  గురి  పెడుతుందే  ఈ  కన్నె   తుపాకీ .. 



ద ..ద ..ద ..దరికి  ధీమా  గా  ఉరికీ ..
దాపరికం  ఆగేనా  నీ   దాదా  గిరికి ..
గారం  గా  దొరికి  అందే  సుందరికి ..
దాసోహం  అయిపోన  నా  దాహం  పెరిగి ..
దాడి  చేసే  దొరకి  దడ  పుట్టించే  మగసిరికి ...
ఒడి  పోదా   ఆపే  అద్దంకి ..
అయ్యో  అయ్యో  ఎమైయ్యిందో  బాలమానికి ..
తలలో  బియ్యలేయ్యలేమో  కేరింతలకీ  ..
తయ్యరయ్యే  ఉన్ననయ్యో  నీ  తాడికి   ...
వస్తానంటే ఇస్తా  కన్యాదానం  తమకీ   ..

రాఖి  రాఖి ..రాఖి  రాఖి . .హ్యే  
రాఖి  రాఖి ..రాఖి  రాఖి ..
రాఖి  రాఖి  రాఖి  నా  కవాసాకి
.Lets do it maannn..

Yamadonga lyrics


DOO NUNUGU MEESALODU


డ డ  డ  డి  డి  డి  డు  డు  డు  డు … డ  డ  డ  డి  డి  డి  డు …

నూనూగు  మీసాలోడు … నీ  ఈడు  జోడైనోడు …
నీవైపే  వస్తున్నాడు …
కళ్ళల్లో  కసి  వున్నాడు … కండల్లో  పస  వున్నోడు …
వచ్చేసా డొచ్చేసాడు   …
నన్ను  ఏమ్చేస్తాడో   ఏమో  ఈనాడు
జొన్న  పోతులతోటి  గూడె  కట్టి …
ఏంచేస్తాడు … ఇచ్చేస్తాడు …
నూనూగు  మీసాలోడు … నీ  ఈడు  జోడైనోడు …
నీవైపే  వస్తున్నాడు

చెంగు   చాటు  బిందె  పెట్టి  చేరువు కాడికోస్తుంటే   …
చెప్పుకొచ్చి   ఆరా  తీస్తాడు …
బిందె  నిండి  పోయిందంటే  బరువు  మోయ్యలేవంతు …
సాయం  చేస్తే  తప్పెంటంటాడు …
సాయమేమి  కాదోయ్  … చెయ్యి  కొంత  జరిపి 
నడుముకి  పైపైనే  ఆడిస్తాడు …
తస్సదియ్య  అక్క … అక్కరలేదే  తిక్కా …
ఇకపై  ఆ   పనినే కానిస్తాడు  …

పెద్ద  దొంగోడమ్మా  బాబోయి    బుల్లోడు …
ఇంత  బంగారమే  ముందే  వుంటే … ఏంచేస్తాడు … దోచేస్తడు …

ఆ … నూనూగు  మీసాలోడు … ఆ … నీ  ఈడు  జోడైనోడు …
ఊం … నీవైపే   వస్తున్నాడు … డు …
ఊం … కళ్ళల్లో  కసి  వున్నోడు … ఊం … కండల్లో  పస  వున్నోడు … ఊం …
వచ్చేసా డోచ్చేసాడు  … డు …
ఇంకా  ఏం చేస్తాడో   మల్లి  ఈనాడు …
లంకేబిందేల్లోన  పాలే  పోసి … ఏంచేస్తాడు … తోదేస్తడు …

ఓ  రోజు … రేయిపూట  సినిమా  హలో … రెండో  ఆట  కేల్లక …
సీటు  ఇచ్చి  కూర్చోమన్నాడు … సచ్చినోడు …
పాపమేమీ  చేసాడండి … పల్లెటూరి  చిన్నోడు …
పాప్ కార్న్   పొట్లం  ఇచ్చాడు …
ఇచ్చినట్టే   ఇచ్చి   … మీద  మీద  పోసి … అరరే  అరరే  అని  తడిమేసాడు …
అమ్మ  నంగనాచీ  నచాబట్టి  కాదా  నవ్వి   ఊరుకున్నావు  నువ్వప్పుడు …
ఎంత  నాటోడైన     వీడే  నావోడు
ఇంత  బంగారమే   సొంతం  ఐతే … ఏంచేస్తాడు … దాచేస్తాడు …
ఆ … నూనూగు  మీసాలోడు … ఆ … నీ  ఈడు  జోడైనోడు …
ఊం … నీవైపే   వస్తున్నాడు … డు …
ఊం … కళ్ళల్లో  కసి  వున్నోడు … ఊం …
కండల్లో  పస  వున్నోడు … ఊం …
వచ్చేసా డోచ్చేసాడు  … డు …

వీడు  ఏం చేస్తాడో   తెలుసా  ఈనాడు …
కోడి  కూరే  చేసే  కాలం  నేడే  వచ్చిందంటూ  
కూర్చుంటాడు … నట్టింట్లోనే  తిస్తేస్తడు …



Rabbaru gaajulu

(రబ్బరుగాజులు … రబ్బరుగాజులు … రబ్బరుగాజులు … తెచ్చానే 
రిబ్బనుపువ్వులు  … రిబ్బనుపువ్వులు  … రిబ్బనుపువ్వులు  … తెచ్చానే  ) - 2
అమ్మని  అబ్బని  అత్తిలి    పొమ్మని … హతేరి  నీధరికోచానే …
నువ్వంటే   పడి  పడి … నువ్వంటే  పడి  పడి … నువ్వంటే  పడి  పడి … చస్తానే
నీవెంటే  పడి  పడి  వస్తానే … నువ్వంటే  పడి  పడి  చస్తానే …
నీవెంటే  పడి  పడి  వస్తానే …

చల్లని  గాలిని … చల్లని  గాలిని   చెప్పిన  చోటికి  తేచ్చేయి రో    …
వెన్నెల  కొండలు … వెన్నెల  కొండలు   వేచని  వేలకి  పట్టైరో …
తట్టల  నిండుగా … బుట్టల  నిండుగా  మొగ్గలు  పట్టుకు  వచైరో …
నువ్వంటే  పడి  పడి … నువ్వంటే  పడి  పడి … నువ్వంటే  పడి   పడి … చస్తారో
నీవెంటే  పడి  పడి  వస్తారో … నువ్వంటే  పడి  పడి  చస్తారో …
నీవెంటే  పడి  పడి  వస్తారో …

రాజుగారి  ఎనుగుమీదా … రయ్యి  రయ్యి  రాబ్బరయ్యి …
రయ్యి  రయ్యి  రబ్బరయ్యి   అని 
వూరేగిస్తనే   పిల్లా …అహ అహ అహ
రాణిగారి  పానుపుమీదా … దై  దై  అమ్మదై 
దై  దై  అమ్మదై  అని … బజ్జోపెడతనే  పిల్లా …
అట్టాగంటే  ఐస్  అవుతానా ... ఇట్టగోస్తే  క్లోజ్  అవుతానా …
అంతందంగా  అలుసవుతానా …
హీరో  అని  నువ్వంటే  కీలుగుఱ్ఱం  ఎక్కించి …
జుమ్మని  ఝామ్మని  చుక్కలు  దిక్కులు  చుట్టుకునోస్తనే …

నువ్వంటే   పడి  పడి … నువ్వంటే  పడి  పడి … నువ్వంటే  పడి  పడి … చస్తానే
నీవెంటే  పడి  పడి  వస్తానే … నువ్వంటే  పడి  పడి  చస్తనే …
నీవెంటే  పడి  పడి  వస్తానే
రబ్బరుగాజులు … రబ్బరుగాజులు … రబ్బరుగాజులు … తెచ్చానే 
రిబ్బనుపువ్వులు  … రిబ్బనుపువ్వులు  … రిబ్బనుపువ్వులు  … తెచ్చానే

రోజు   రోజు  తోటకు  వెళ్లి … డీ  డీ  దిక్కుం   డీ …
డీ  డీ  దిక్కుం  డీ  అని  లవ్వడేద్దామే      పిల్లా …
డీ  డీ  దిక్కుం  డీ … డీ  డీ  దిక్కుం  డీ
ఏదోరోజు  పేటకు  వెళ్లి  పీ  పీ  డం   డం  పీ …
పీ  పీ  డం   డం  డం  అని  పెళ్ళాడేద్దామే   పిల్లా …
అట్టా  చెపితే  సెట్టైపోతా … పూస్తే  కడితే  జట్టైపోత
ఆకులోన  వక్కై  పోతా …
తప్పని  నువ్వంటే  తాళిబొట్టు  తెచేస్త …
ధూమ్  అని  ధాం   అని  తుప్పలు  తెప్పలు  రగిలిన్చేస్తానే  …

నీవెంటే  పడి  పడి  వస్తానే … నువ్వంటే  పడి  పడి  చస్తానే …
నీవెంటే  పడి  పడి  వస్తానే …
నీవెంటే  పడి  పడి  వస్తానే … నువ్వంటే  పడి  పడి  చస్తానే …
నీవెంటే  పడి  పడి  వస్తానే …


!!రబ్బరుగాజులు!!




Bommarillu lyrics


Bommanu geesthe


హే   బొమ్మను  గీస్తే  నీల  వుంది  దేగ్గిరికొచ్చి  ఓ   ముద్దిమ్మంది
సరిలే  పాపం  అని  దేగ్గిరికేలితే దాని  మనసే  నీలో  వుందంది 
ఆ  ముద్దేదో  నీకే  ఇమ్మంది
సరసాలాడే  వయసొచ్చింది సరదా  పడితే  తప్పేముంది
ఇవ్వాలని  నాకు  వుంది కాని  సిగ్గే  నన్ను  ఆపింది
దానికి  సమయం  నేరే   వుందంది  .

చలిగాలి   వుంది   చిలికి  వునుకే  పుడుతుంది
వెచ్చని  కౌగిలిగా   నిన్ను  అల్లుకుపొమ్మంది
చలినే   తరిమేసే  ఆ  కిటుకే   తెలుసండి
శ్రమపడిపోకండి  తమ  సాయం  వొద్దండి
పోమ్మంటావే  బాలిక  వుంటానంటే  తోడుగా
అబ్బో  ఎంత  జాలిరా  తమరికి  నా  మీద 
ఎం   చేయ్యలమ్మ నీలో  ఏదో  దాగుంది 
నీ  వైపే  నన్నే  లాగింది

అందంగా  వుంది  తన  వెంటే  పది  మంది
పడకుండా  చూడు  అని  నా   మనసంటుంది
తమకే  తెలియంది  నా  తోడే  ఒక్కటుంది
వారెవరో  కదండీ  అది  నా  నీడే  అంది
నీతో  నడిచి  దానికి  అలుపొస్తుందే  జానకి
హయ్యో   అలక   దేనికి  నా  నీడవు   నువ్వేగా
ఈ  మా ట  కోసం ఇన్నాళ్ళుగా  వేచుంది
నా  మనసు  ఎన్నో  కలలే  కంటుంది

!! బొమ్మను!!

Oy lyrics



NOOTA DEBBAYARU BEACH

నూట   డెబ్భయ్యారు  బీచు   హౌసులో  ప్రేమ  దేవత
ఎల్లో  చూదిదారు  వైట్  చున్ని  తో  దోచే   నా  ఎద
ఓయ్  ఓయ్  అంటూ  కాసువల్   గ  పిలిచేరో ,
ఓయ్  ఓయ్  ప్లేంటి  సార్లు  కల్లో  కలిసేరో
ఓయ్  ఓయ్   ఎమ్ప్తి  గుండె  నిండా  నిలిచేరో ,
ఓయ్   ఓయ్  ఓ  ఓ  ఓ  ఓ ....లవ్  అట్  ఫస్ట్  సైట్ 
నాలో  కలిగే  లవ్  అట్  ఫస్ట్  సైట్  , నన్ను  కలిపే  లవ్  అట్  ఫస్ట్  సైట్
నాకే  దొరికే  లవ్  అట్  ఫస్ట్  సైట్  , నన్ను  కోరికే 
                                                     !! నూట   డెబ్భయ్యారు!!

రూపంలోన  బ్యూటిఫుల్  , చేతల్లోన  డ్యుటిఫుల్   మాటల్లోన  ఫండమెంటల్
అన్నిట్లోన  కేపబుల్  , అందర్లోన  కేర్ఫుల్   , అంతే లేని   సెంటిమెంటల్
సినిమాలో  మెరిసేటి  పాప  సిటీ  లోన  దొరకదురా
నిజంగానే  తగిలెను  తార  వైజాగు   నగరపు  చివరన
చల్  జల్  జరిగే  లవ్  అట్  ఫస్ట్   సైట్  చిల్  కలిగే  లవ్  అట్  ఫస్ట్ సైట్
పల్   పల్  పెరిగే  లవ్  అట్  ఫస్ట్  సైట్, పైకేదిగే 
హే  హే  డబ్బుంటేనే   అల్లెర్జి   వద్దంటేనే  ఎనేర్జి  , నమ్ముతుంది  న్యూమేరోలోజి  
ఇంటిముందు  నుర్సేరి  ,అర్చనీదు అల్లరి , ఒప్పుకోదు  హ్యుమేరోలోజి  
ఉండాల్సింది  తనవాడేవడో , చేరాల్సింది  మిలిటరీ  లో
ఏదో  ఉంది  సమ్థింగ్  తనలో  లాగింది  మనసును  చిటికెలో
సం  సంబరమే లవ్  అట్   ఫస్ట్  సైట్    ,వహ  వారమే 
ఊఫ్  ఓ  క్షణమే  లవ్  అట్  ఫస్ట్  సై ట్ , ఓ  యుగమే  
                                                !!నూట  డెబ్భయ్యారు !!

NANNODILI NEEDA
నన్నొదిలి  నీడ   వెళ్ళిపోతోందా 
కన్నోదిలి  చూపు  వెళ్ళిపోతోందా
వేకువనే  సందె  వాలిపోతొందే

చీకటిలో  ఉదయముండి   పోయిందే
నా  యదనే  తొలిచిన గురుతునిను  తెస్తున్న
నీ   జత  లో  గడిపిన  బతుకిక  బలి  అవ్తోందా
నువ్వుంటే  నేనుంట  ప్రేమ
పోవద్దె  పోవద్దె  ప్రేమ ...

నన్నొదిలి  నీడ   వెళ్ళిపోతోందా 
కన్నోదిలి  చూపు  వెళ్ళిపోతోందా


ఇన్నినాళ్ళు  నీ  వెంటే

సాగుతున్న  నా  పాదం
వెంట  పడిన  అడుగేదంటుందే ... ఒహు ఒహు ఓ
నిన్న  దాక నీ  రూపం
నింపుకున్న  కనుపాపే
నువ్వు  లేక   నను  నిలదీస్తుందే .......

కోరుకున్న  జీవితమే  .. చేరువైన  ఈ  క్షణమే ....
జాలిలేని  విధి  రాతే ...శాపమైనదే ........
మరు  జన్మే  ఉన్నదంటే  భ్రహ్మ నైన  అడిగేదోకటీ ....
త్వనం  అంతా  మమ్ము  తన  ఆటలింక  సాగని చోటే  ..

నువ్వుంటే  నేనుంట  ప్రేమ ....
పోవద్దె  పోవద్దె  ప్రేమ ....
నువ్వుంటే  నేనుంట  ప్రేమ ....
పోవద్దె  పోవద్దె  ప్రేమ ....
Chirunavve navvuthuu


చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వీచే ప్రియానే ఆరాదీస్తూ
(ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby) -2
చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ

నువు నేను ఏకం అయ్యే ప్రేమల్లోనా
పొంగే ప్రణయం నిన్నూ నన్నూ వంచించేనా
పువ్వే ముళ్ళయి కాటేస్తోందా
నీరే నిప్పయి కాల్చేస్తోందా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణా ఓ 
I am waiting for you Baby 
ప్రతి జన్మ నీతోనె   I am waiting for you Baby

ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపేనా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ
I am waiting for you Baby
                                   !!చిరునవ్వే నవ్వుతూ !!

Thursday, 22 September 2011

Chatrapathi lyrics



GUNDU SOODHI 

గుండుసూది  గుండుసూది  గుచ్చుకుంది   గుండుసూది
గుంజిందయ్యో  గుండె  నాది  గుట్టు  లగిందయ్యో  పండు  లాగి
గుండుసూది  గుండుసూది  గుచ్చుకుంటే   తప్పు  నాది
తగ్గించనా   నొప్పి  నీది  హాయి  తెప్పించనా   ఊది  ఊది

తగిన  వేళల  తొలి  సరి  తెగని  వేళల  వయసారి
పడక  వేళల  ప్రతి  సారి  పగటి  వేళల  ఒక  సారి
ఈ  కోప  తాపాలన్ని   తెరేలగా నన్నే  ఊపాలి  బ్రహ్మచారి
నీ  గోరు  వంకల్లోన  చేరే  వేల  నేనే  అయిపోన  భామచారి
అమ్మమ్మ  అబ్బబ్బ  హయ్యయ్యో  అంతా  వినక
అచ్చచో   చిచ్చో     పిచ్చో సిగ్గులకే  సెలవిచ్చో  వచేయ్యి  వెనకా
చుపలయ్యో  ఊపు  నీది  నాకు  చెప్పాలయ్యో   తీపి  సోది

నీకు  బోలెడు  అది  ఉంది  నాకు  బుట్టెడు  ఇది  ఉంది
ఎత్తిపోతల    పదునుంది  ఉక్కుపోతల  పని  ఉంది
మత్తుల్లో   గమ
త్తుల్లో  ముంచెతాలి    నీదే   తేనెల్లో  ఈది  ఈది
చేతుల్లో    మతుల్లోన  ఆడే   ఆటల్లోన  మారాలి  తేలి  తేది 
ఇంకింకా  ఇంకా  ఇంకా  కావాలింక  అహ చూడక
స్త్రేలంక  చుడాలింక  నాతోనే  పూడింగా   చిపో  అనక
నచ్చావయ్యా   ఉగ్రవాది  నిన్ను  చేసేయ్యన  జన్మ  ఖైది 


AGNI SKALANA

అగ్ని  స్కలన  సంధఘ్ధరిపు   వర్గ  ప్రళయ  రధ  చత్రపతి
మాధ్యందిన  సముద్యత్  కిరణ  విద్యుద్దుమని  ఖని  చత్రపతి
తజ్జెం  తజ్జేను  తధిం  ధిరన
దిం  దిం  తకిట  నట  చత్రపతి
ఉర్వ్యి  వలయ  సంభావ్యవర  స్వచ్చంద  గునధి

||కుంభీ   నికర  కుంభస్థ 
గురు  కుంభి   వలయ  పతి  చత్రపతి
ఝాన్ఝా   పవన  గర్వపహర  విన్ధ్యద్రి  సమద్రుతి  చత్రపతి
చండ  ప్రబల  దోఅర్ధన్దజిత   దుర్దండ  భట  తతి  చత్రపతి
శత్రు  ప్రకార  విచ్చేదకర  భీమ  అర్జున  ప్రతి ...|| (2 times)

ధిగ్  ధిగ్  విజయ  ఢంకా
నినాద  ఘంటరవ    తుస్శ్హిత  చత్రపతి
సంఘ  స్వజన  విద్రోహి   గణ  విధ్వంస  వ్రతమతి చత్రపతి
ఆర్తత్రణ  దుస్తాధ్యుమ్న  క్షాత్ర  స్పుఉర్తి  దీధితి ,
భీమక్ష్మపతి ,శిక్ష  స్మృతి  స్థపతి ....||

Brindaavaam lyrics

NIJAMENAA NIJAMENAA

నిజమేనా  నిజమేనా  నిలబడి  కలగంటున్నానా
ఎవరైనా  ఎదురైన  నువ్వే  అనుకుంటున్ననా
నీ కలలే  దాచుకున్నా  నిజమల్లె  వేచివున్నా
నీకోసం   ఇపుడే  నేనే  నువ్వవుతున్న
ప్రియా  మరి  నాలో  ప్రాణం  నేదంటున్నా

Wanna  wanna be with you honey
నిన్ను  నన్ను  ఇక  ఒకటై  పోనీ
Wanna wanna be with you honey
నువ్వు నేను  ఇక  మనమై  పోనీ  పోనీ  పోనీ
ఇది  ప్రేమో  ఏమో  చంపేస్తున్నాదే
తొలి  ప్రేమో   ఏదో  లా  గుచేస్తునదే  ఓ  ఓ  ఓ

చరణం 1 
సర  సర  సర  తగిలే  గాలి  ని  సరసకి  తరిమేస్తుందే
మునుపెరగని  సంతోషాలే  ఇపుడిపుడే  మొదలౌతుంటే
చిరుగాలి   నిన్ను  చేరి ఊపిరి  లో  కలిసి   పోయి
ఆ  సంతోషాలే  నీకే  అందించైనా    ప్రియా
నే  సొంతం   అవుత  ఎప్పటికైనా
                                                      !!Wanna  wanna !!

చరణం 2

గిర  గిర  గిర  తిరిగే  భూమి  నీ   చుట్టూ  తిరగాలందే
అమ్మమో  అమ్మమో
నిను  మరవను  అంటూ  నన్నే నా  ఆశలు   కదిలిస్తుంటే
అమ్మమో
ఆశల్లో  ఆగకుండా  జనమంతా  జంటగుంటా
వదిలేసే  ఊసే  రాదే  ఏది  ఏమైనా  ప్రియా
ప్రతి  నిమిషం  నీతో  అడుగేస్తుంటా
                                                      !!Wanna  wanna !!

ఇది  ప్రేమో  ఏమో  చంపేస్తున్నాదే
తొలి  ప్రేమో   ఏదో  లా  గుచేస్తునదే  ఓ  ఓ  ఓ 


EYI RAJA


సిగురాకు  సన్నగా  ఊగిందే  సిన  దాని  సెంగుని  ఊపిందే
సిలకో  ఓ  ఓ  ఓ  సిలకా  సిలకో  ఓ  ఓ  ఓ

మల్లి  కొమంటి  కొండ  మల్లి  గుండెల్లో   గోండు  మల్లి
చామంతి   జాజి   మల్లి  సూకుల్లో  సూది  మల్లి
నాజూకు  నాగ  మల్లి  సందెల్లో   సుక్క  మల్లి 
కావించే  కన్నె  మల్లి  వేనేల్లో  వెన్న  మల్లి
అందాల  బొండు  మల్లి  అందాల  బొండు  మల్లి
అందాల  బొండు  మల్లి
సూరిడే సూరిడే   చూప్పులో  సూరిడే  మా  పల్లెలోనే  సేరాడే
ఎర్రాని  సురిడే  కుర్రని  సురిడే  ఎదలోన  సీకటి  ఎరాడే
ఇన్నాలు   లేదే  ఈ  నెల  నేడే  ఆకాశం  అవుతున్నదే
ఈ  నింగిలోనె  ఆ  మాయగాడే  వెలుగేదో  నింపాడే

ఎయి  రాజ  ఈ  రోజు  మనదేరా  ఇరగేయి  రాజ  ఈ  సోటు  మనదేరా
ఎయి  రాజ  ఈ  ఆట  మనదేరా సితకేయి  రాజ   ఓ  ఓ   ఓ
ఎయి  రాజ  ఈ  దుమ్ము   రేగెల ఇరగేయి  రాజ  నే  దిమ్మ  తిరిగేల
ఎయి  రాజ  ఆ  కుమ్ముకోవల  సితకేయి  రాజ  ఆ  ఆ

మల్లి   బంగారు  బొండు  మల్లి
బంగారు  బొండు  మల్లి  బంగారు  బొండు  మల్లి

చరణం 1 
ఈ  కాలికి  లాలన  తెలుసులే  స్వాసే  తెలిసాకే  లాలించే  గునమోచిందే
ఈ  పువ్వు  కి  నవ్వులు  తెలుసులే
నీ  ఊసే  విన్నాకే  నవ్వుల్లో  మునకేసిందే
ఏ ఏ  అమ్మో  అమ్మమ్మో   అమ్మాయికి  ఏమయిందే
ఆటల్లో  మంత్రాలే  కలిపేసి  కవిస్తోందే
నీ  వెంటే  ఉందంటే  రాయి  అయిన  మాటడుద్దే
నేనేం  చేసేది  నువ్వే  చెప్పమా

ఎయి  రాజ  ఆ  నింగి  ఒంగేల
ఇరగేయి  రాజ  ఈ  సందే  చిన్దెల
ఏయ్ రాజ  ye  రంగు  పొంగేల
సితకేయి  రాజ  ఆ  ఆ
సూరిడే  సూరిడే  ఎర్రాని  సూరిడే
మా   పల్లె మా   పల్లె  మా   పల్లె మా   పల్లె మా   పల్లె లోనే  సేరాడే

చరణం 2
ఆ  చూపులు  సందడి  చేసెనే
నీ  మాటే  విన్నాకే  ఆనందం  తుల్లిందంట
ఆ  అడుగులు  అల్లరి  చేసెనే
నే  పాటే  సయ్యటై   ఉత్సాహం  పోగిందంత
అంత  నా  వల్లే  అంటుంటే  ఎట్తగమ్మ
మీరంతా  కలిసొచ్చి   ఈ  వింతే  చేసరేమ్మో 
మంత్రాలే   నువ్వేసి  మేమేదో  చేసామంటే
వేగేది ఎట్టా  నువ్వే  చెప్పమ్మా

ఏయ్  రాజ  ఈ  ఊరు  కదిలేలా
ఇరగేయ్  రాజ  లోకాని  కుదిపెల
ఎయి  రాజ  ఆ  కొంగు  చదివేల
సితకేయి  రాజయా  ఓ  ఓ  ఓ

సూరిడే  సూరిడే  ఎర్రాని  సూరిడే
మా   పల్లె మా   పల్లె  మా   పల్లె మా   పల్లె మా   పల్లె లోనే  సేరాడే

వరిసేను  రెప్పలు  వార్సిందే  సిరి  గువ్వా  గూటికి  సేరిందే
సిలకో  ఓ   ఓ  ఓ  సిలక  సిలకో  ఓ  ఓ  ఓ 
 

Darling lyrics



 NEEVE NEEVE


నీవే  నీవే  నీవే ...నీవే  నీవే  నీవే
ఏదైనా  నీతరువతే  అనిపిస్తుందే  ఇలా
ఏమైనా  అది  నీవల్లే  జరిగుంటుందే  ఎలా

ఎదురోస్తునే   ఉన్నవే  నేనేదారిలో   వెళుతున్న
కదిలిస్తూనే  ఉన్నవే  నేనేకంతంలో  ఉన్న
మరిపిస్తునే  ఉంటావే  నకేమేం  గురుతోస్తున్న
మురిపిస్తునే  ఉంటావే  నా  ముందే  నువ్లేకున్న
నీవే  నీవే  నీవే  నీవే  నీవే  నీవే

ఒక  నిముషము  లోన  సంతోషం
మరు   నిముషము  లోన  సందేహం
నిదురను  కూడా  హే  నీ  ధ్యానం
వదలదు   నన్నే  హో   నీ  రూపం
నువ్వే  నువ్వే  నువ్వే
ఆలోచిస్తూ  పిచ్చోడ్నైనా    నేనే  చెలియా

                                                                 !!ఎదురోస్తునే!!


నీవే  నీవే  నీవే  నీవే  నీవే  నీవే
నడకలు  సాగేది  నీవైపే
పలుకులు  ఆపింది  నీవల్లే
ఎవరికీ  చెబుతున్న  నీ  ఊసే
చివరికి  నేనయ్య  నీ  లానే
నువ్వే   నువ్వే  నువ్వే
చుట్టూ  అంత  తిప్పేస్తున్న  నేనే  విననే

                                                             !!ఎదురోస్తునే!!
నీవే  నీవే  నీవే  నీవే  నీవే  నీవే
నీవే  నీవే  నీవే ...నీవే  నీవే  నీవే
ఏదైనా  నీతరువతే  అనిపిస్తుందే  ఇలా

Khadgam lyrics



 NUVVU NUVVU NUVVE NUVVU
 

నువ్వు  నువ్వు నువ్వే   నువ్వు
నువ్వు  నువ్వు  నువ్వు 
నువ్వు  నువ్వు  నువ్వే  నువ్వు
నువ్వు  నువ్వు  నువ్వు
నా లోనే  నువ్వు  నాతోనే   నువ్వు
నా చుట్టూ  నువ్వు నేనంతా  నువ్వు
నా  పెదవిపైనా  నువ్వు నా  మెడ  వొం పున నువ్వు
నా  గుండె  మీద  నువ్వు వొళ్ళంతా 
నువ్వు బుగ్గల్లో   నువ్వు మొగ్గల్లే   నువ్వు
ముద్దేసే   నువ్వూ నిద్దర్లో నువ్వు
పొద్దుల్లో  నువ్వు ప్రతి  నిమిషం  నువ్వు
నువ్వు  నువ్వు నువ్వే   నువ్వు
నువ్వు  నువ్వు  నువ్వు 

నా  వయసును  వేధించే వెచ్చదనం  నువ్వు
నా  మనసుని  లాలించే చల్లదనం  నువ్వు
పైటే  బరువనిపించే పచ్చిదనం  నువ్వు
బైట  పడాలనిపించే పిచ్చిదనం  నువ్వు
నా  ప్రతి  యుద్ధం  నువ్వు నా  సైన్యం   నువ్వు
 నా  ప్రియ  శత్రువు నువ్వు నువ్వు
మెత్తని  ముల్లై  గిల్లై తోలి  చినుకే  నువ్వు
నచ్చే  కష్టం నువ్వు  నువ్వు 
నువ్వు  నువ్వు నువ్వే   నువ్వు
నువ్వు  నువ్వు  నువ్వు

నా  సిగ్గుని  దాచుకొనే  కౌగిలివే   నువ్వు
నా  వన్ని  దోచుకునే కోరికవే  నువ్వు
మునిపంటితో  నను  గిచ్చే  నేరానివి  నువ్వు
నా  నడుమును  నడిపించే నేస్తానివి   నువ్వు
తీరని   దాహం  నువ్వు నా  మొహం  నువ్వు
తప్పని  స్నేహం నువ్వు  నువ్వు
తీయని  గాయం  చేసే  అన్యాయం  నువ్వు
అయినా  ఇష్టం నువ్వు  నువ్వు
నువ్వు  నువ్వు నువ్వే   నువ్వు
నువ్వు  నువ్వు  నువ్వు

మైమరిపిస్తూ  నువ్వు మురిపిస్తుంటే  నువ్వు
నే  కోరుకునే నా  మరో  జన్మ  నువ్వు
కైపెక్కిస్తూ  నువ్వు కవ్విస్తుంటే  నువ్వు
నాకే  తెలియని నా  కొత్త  పేరు  నువ్వు
నా  అందం  నువ్వు ఆనందం  నువ్వు
నేనంటే  నువ్వు నా  పంతం  నువ్వు
నా  సొంతం  నువ్వు నా  అంతం  నువ్వు

నువ్వు  నువ్వు నువ్వే   నువ్వు
నువ్వు  నువ్వు  నువ్వు 
నువ్వు  నువ్వు  నువ్వే  నువ్వు
నువ్వు  నువ్వు  నువ్వు 

Aha allari allari choopulatho 

అహ అల్లరి అల్లరి చూపులతో 
ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ యదలోన 
చిరు గిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలి గిలిగింతాయే ఈ తిక్కగాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయ వలన.

బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటడే
లేలేత నడుము లోని మడత తన ముద్దుకై వేచి వున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తలవారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేల మీద మల్లెలన్ని తన నవ్వుల్లొ కుమ్మరిస్తడే


పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తియ్యగవుతదే
తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసే మెరుపల్లే వాడొస్తే అమ్మ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
యదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరి ఆగిపోతదే

 

180 lyrics



 NINNA LENI VINTALE

నిన్న  లేని  వింతలే  చూపెనే  కంటి   పాపలే
మోము  లన్ని  చింతగా  చూడని వెండి  నవ్వులే
నీ  కన్నుల్నే  చూస్తూ ...కాలాలే  దాటేల ...
చిరు  నవ్వే  నాదయ్యేన ...
నిన్న  లేని  వింతలే  చూపెనే  కంటి   పాపలే

నీలో  ఆ  గుస  గుసలె ...ప్రేమే  వల్లించేన...
పలుకే  అలిసే పెదవే  సేద  తీరేల
ఇరకం  నిలిచే  పనులే  చేద్దాం  చేతల్లో
రి  ని  రి  గ  రి బ్రతుకున  ఓ ...
రి  మ  ని  ప గ  రి  పరమర్ధమే ...
మానస  కో  రి  రి  గ  మ  తీరి  ప  ద  ని  స
మనిషిగా  నిలపద ..............
నిన్న  లేని  వింతలే  చూపెనే  కంటి   పాపలే
మోము  లన్ని  చింతగా  చూడని వెండి  నవ్వులే

నీతో  ఈ  పయనాలే  రోజు  కోన  సాగేన
మలుపే  తిరిగే  పెరిగే  బహు  దూరాలే
మననే  నిలిపే  కడకు  గమ్యం  ఏదైనా
ఆఆ ... ద  ని  ద  మ  గ  రి  నిను  విడని
రి  ప  మ  ని  ప  గ  రి  చిరు   సంబరం
ద ని స   నీ  స  రి  గ  తో  మ  పద ని సా
కదిలితే  చాలదా ...

                                                             !!నిన్న  లేని వింతలే!!  


AJ EVO CHIRUPALUKULU 

ఏ జే   .. ఏవో ..చిరు   పలుకులు .. .. రానీ

(in Spanish):  A Ver Si Cuentas Algun Secreto

గుండెల్లోంచి  పెదవుల్లోకి .. పెదవుల్లోంచి  నా  ఎదనంటే
మాటేదైనా  రానీ ..నీలో  ఉన్న ..మాటలన్నీ ..నిలువము  అని ..రానీ .



చేరువై  దురాన  నిలిచేదెల ప్రేమనే  ఆమాటే  పలికేదెల
(in Spanish):

Que Si Te Puedes Bailar   Que Si Te Puedes Agarrarme

Que Si Te Puedes Cantar  Que Si Te Puedes Enamorarme

పలుకు  భారమైన  మనసు  నీడలోన …నువ్వేనా
ఏ జే . ఏవో ..చిరు  పలుకులు .. రానీ


నీ  కలే  చూసాక  కనుపాపలె  ఏ  కల  రానిక వేలివేసేన
(in Spanish):

Eres El Hombre Para Mi  Eres El Unico Que Quiero Yo

Y Si Te Mueves Para Mi  Te Voy A Dar El Poquito Que Te Falta

చివరి  శ్వాసలోను   ..మొదటి   శ్వాసలాగ  .. నే  రానా

                                                                                             !!ఏ జే   .. ఏవో !! 

NEE MAATALO


న  న  న న  న  న ...
నీ  మాటలో  మౌనం  నేనేనా ... ఎగిసే  గుండెలో   గానం  నీదేనా ...

మూసేయ్   వాకిలి ...
తీర్చేయ్  నా  ఆకలి .
ఏ  మంట  లే  కేల  గెలగా  నన్నే    కాల్చావే  ...2
ఆగే  ఉన్న ...పరుగే  తీసే  పరువమా ...
ఆగే  ఉన్న ...పరుగే  తీసే  తీసే  తీసే  పరువమా ...
న  న  న న  న  న
నీ  మాటలో  మౌనం  నేనేనా ... ఎగిసే  గుండెలో   గానం  నీదేనా ...

నీలో  నన్నిలా ...చూపించే ప్రాణమా ...
నీ  నవ్వులోని   కాంతిలోన నన్నే  పోల్చానే ...2
తేనె ఊరే ...పెదవే  కోరే  కొయెల ...
తేనె  ఊరే ...పెదవే  కోరి  కోరో  కోరి  కొయెల ...
న  న  న న  న  న ...
నీ  మాటలో  మౌనం  నేనేనా ... ఎగిసే  గుండెలో   గానం  నీదేనా ....2

Wednesday, 21 September 2011

Anaganaga o Dheerudu lyrics





NINNU CHOODANI


నిన్ను  చూడని  నిన్ను  చూడని  కన్నులేందుకు  అని   అని
నిన్ను  తాకని  నిన్ను  తాకని  చేతులెందుకు  అని  అని

మనస్సు  చెప్పుతుంది  మంచి  మాటని
వయస్సు   వోప్పుకుంది  ఆ  మాట  చాలని
సుదూర  తీరమేదో  ఏరి  కోరి  మీరి  చేరగా  చెంతగా
మారగా  జంటగా  సూటిగా  నాటుగా
రెప్ప  వేయకుండ  మూయకుండ
                                                   !!నిన్ను  చూడని!!

కోన  ధాటి  వచ్చా కొండ  ధాటి  వచ్చా
నింగి  లాగ  వచ్చా నిండు  ప్రేమ  తెచ్చా
కోట  ధాటి  వచ్చా తోట  ధాటి  వచ్చా
కొమ్మ  లాగ  వచ్చా కొత్త  ప్రేమ  తెచ్చా
మేగామల్లె  వచ్చా  మెరుపులిచ్చ
కౌగిలల్లె  వచ్చా  కానుకిచ్చ
చేరగా    చెంతాగా  మారగా  జంటగా
వేడిగా  వాడిగా  చుట్టుపక్కలేమి  చూడకుండా

                                                   !!నిన్ను  చూడని!!
గీత  మారుతున్న  రాత  మారుతున్న
వూపిరాగుతున్న  ఉండలేక   వచ్చా
హాని  జరుగుతున్న  అలుపు  పెరుగుతున్న
ప్రణమాగుతున్న  పరుగులెత్తి   వచ్చా
అమ్రుత్తాన్ని     తెచ్చా  ఆయువిచ్చ
అధ్బుతాన్ని   తెచ్చా  హాయినిచ్చ
చేరగా    చెంతాగా  మారగా  జంటగా
నీడగా  తోడుగా  ఒక్క  నీటి  బొట్టు  జారకుండా

                                                    !!నిన్ను  చూడని!! 



CHIRUGAALAI VACHEDEVARO 


చిరుగాలై  వచ్చేదెవరో  చెలి  చంప  గిచ్చేదేవరో  
చిరకాలం  నిలిచేదేవరో  ఎవరో  వారెవరో
కలలాగ  వచ్చేదెవరో అరచెయ్యి   పట్టేదేవరో
అనురాగం  పంచేదేవరో  ఎవరో  వారెవరో
ఎవరంటే  నీ  వెంట  నేనేలే  నేనంటే  నిలువెల్లా  నీవేలే 
నీవంటే  తనువెల్ల  ప్రేమేలే  ప్రేమించే  వేలయిందో

ప్రేమలేఖ   రాసేనే  ఇలా  పెదాలు  ప్రేమ రేఖ   దాటెనే  ఇలా  పదాలు 
ప్రేమకిక  వేసేనే  ఇక  ప్రాయాలు  ఈ   మాయ  ఏం  చేస్తుందో
ప్రేమలేఖ  రాసేనే  ఇలా  పెదాలు  ప్రేమ  లాలి  కోరెనే  ఇలా  క్షణాలు
ప్రేమ  లోతు  చేరనే   ప్రతి  ప్రాణాలు  ఈ  హాయి  ఎటు  పోతుందో

చిరుగాలై  వచ్చేదెవరో  చెలి  చంప  గిచ్చేదేవరో  
చిరకాలం  నిలిచేదేవరో  ఎవరో  వారెవరో

నవ్వవంటే  నువ్వు  ఆ  నవ్వే  గువ్వై  తారజువ్వై  నాలో  ఎమాయనో
రువ్వవంటే  చూపు  ఆ  చూపే  చేపై  సిగ్గై   చేరువై  లోలో  ఎమాయనో
ముసి  నవ్వుకు  మనస్సే    లేఖ  బుగ్గ  వేసేనో
కోన  చూపుకు  వయస్సే  రేకు  విచ్చునో
పసి  రేకుల  సోగ్గస్సే   నేడు  పుతపుసేనో
ఆ  పువ్వు  ప్రేమైందో  ఏమో  ప్రేమించే  వేలయిందో

                                                         !!ప్రేమలేఖ   రాసేనే!! 

CHANDAMAMA LA ANDAGAADINI  

చందమామల  అందగాడిని  చుక్కలెంధరో   నా  వెనకే
చుక్కలెంధరో  చుట్టుముట్టిన  చెలి  కొరకే  నా   పరుగే
                                                                                   !!చందమామల  !!

పెదవులు   పగడ  కాంతులు  పలుకులు  చెరుకు  బంతులు
నడకలు నెమలి  గంతులు గల  గల  గలలు
కనులలో  కోటి  రంగులు నడుములో  మర  ఫిరంగులు
కురులలో  జలధి  పొంగులు జల  జల  జలాలు
తన  కొరకే  కలవరమే తన వరకే  చెలి  స్వరమే
తన  దరికే  నా  ప్రాణమే  ప్రయానమాయి
                                                             !!చందమామల  !!

జిగి  బిగి   మనసు  సంకేలా  తెగువగా  తెంచానె ఇలా
మగువను  మార్చా  ప్రేమలా తొలి  తొలి  తొలి  గా
పరిచిన  పసిడి  దారి  లా విరిసిన  వెలుగు  దారాల
నడిచా  ఆమె  నీడలా కల  కల  కళల
తన  వలపే  అమృతము తన  వరమే  జీవితము
తన  పరమై  తరించానీయి  సోయగము
                                                            !!చందమామల  !!