లాయి లాయి ల ఇలా ఈ హాయి నీదే సుమ
మాయలేమి మోయలేని ప్రాయమమ్మ
లాయి లాయి ల ఇలా ఈ తీపి నీవే సుమ
గాలి రంగులోన ఉన్న గాయమమ్మ
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
లాయి లాయి ల ఇలా ఈ హాయి నీదే సుమ
మాయలేమి మోయలేని ప్రాయమమ్మ
లాయి లాయి ల ఇలా ఈ హాయి నీదే సుమ
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ
ఇంతలో ఇలా ఎదిగెన ఆ తలపున ఎవరికీ ఈ పిలుపునో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జాతే నువ్ కలుపుకో
ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో
తెలియదు దానికైనా ఈ వేల
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకేన్ని ఎన్నో
అవన్ని బయట పడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి పోకలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేని పోనివేవో రేపింద
లాయి లాయి ల ఇలా ఈ హాయి నీదే సుమ
మాయలేమి మోయలేని ప్రాయమమ్మ
లాయి లాయి ల ఇలా ఈ హాయి నీదే సుమ
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ
మాటి మాటికి మొదలయే ఈ అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే ఈ తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటి పూలతో వేణు తాకిందిలాగా
గులాబి లాంటి గుండె పూసేలా
ఇలాంటి గారడీల నోరింక చలించదెల
ఎలాగా ఏమనాలి ఈ లీల