Lyrics: Sri
Vedavyasa Music: aavishkar
Movie:
Priya premalo prem song: nuvve leni okka kshanamaina
నువ్వు లేని
ఒక్క క్షణమైన నేను.... లేను
ఈ ప్రేమ లోకం లో
నువ్వు
నిండి నావు గుండె గుడి లో నేను నీ
ఒడిలో
మూడు ముళ్ళ
తోడు నీ డలలో ముళ్ళ
బాట లేని ముద్దు ముచ్చటలో
తీపి
జ్ఞాపకాల పల్లకిలో తియ్యనైన రాగం లో
ఎండ మావి జాడ
లేని పయనంలో చెయ్యి పట్టి చేరుకున్న గమ్యంలో
మత్తు జల్లు
మల్లె poola ఝాల్లులలో మధువుల
మధురిమ పెదవులలో
ఓ ఓ
....
మనతోలి వలపుల విజయంలో
.. నెచ్చెలి తలపుల నిలయం లో...
కానుకల వలయంలో
...
విరిసే వెన్నెల
వేకువలో మెరిసే మేలిమి తరకలో
వెలలేని వేదికలో
..
Charanam 1:
ఇది తప్పు అది
ఒప్పని అసలే తెలియని పసి గురుతులలో
ఈ చిన్ని చిత్రాల
చిత్రాల జతిలో
మన స్నేహం దారులు
తప్పి మళ్ళీ కలిసిన మలుపులలొ
ఆశ్చర్య జలపాతాల
ఆత్మీ యతలో
మనతోడు నీడ వెతికే
మన కోసమే బ్రతికే
మన కన్న వారి
కలలే పండే వేళలో
ప్రియమైన బంధువులలో
ఆనంద సింధువులలో
రతనాల దీపాలారతి
పువ్వుల మేడలో
మమతల మని హారం
లో మన జీవన బృందావన తీరంలో
వన్నెల సింధూరంలో
వసి వాడని మందారంలో
మనతొలి వలపుల విజయంలో
నిచ్చెలి తలపుల
నిలయంలో కానుకల వలయంలో
విరిసే వెన్నెల
వేకువలో మెరిసే మేలిమే తారకలో
వెలలేని వేదికలో
ఓ ఓ
....
Charanam2:
నీ రూపు రేఖల్లో
సౌభాగ్యాల శుభలేఖల్లో
కౌగిళ్ళ రత్నాలే
ఇక నూరేళ్ళలో
మన ఐదు ప్రణాలొకటై
వెలిగే దిసెల దివ్వెలలొ
వెయ్యేళ్ళు విలసిల
వెలుగులు ఈ దీవులలో
చెరిసగము సొంతమైన
..సొగసైన జీవితంలో
యుగమీక్షణంగ
మారే కలిగే హాయిలో
ఎత్తైన ఆకాశంలో
ఎగిరేటి మన ఆశల్లో
విశ్వాస ఆయువులే
విరిసే శ్వాసలో
ఆత్మల సంభందంలో
అనురాగం సందెల అనుభందంలో
అలరిన దాంపత్యంలో
ఇల నిలిచే ఈ సత్యంలో
మనతోలి వలపుల విజయంలో
..
నెచ్చెలి తలపుల
నిలయం లో...
కానుకల వలయంలో
...
విరిసే వెన్నెల
వేకువలో
మెరిసే మేలిమి
తరకలో
వెలలేని వేదికలో
..
నువ్వు లేని
ఒక్క క్షణమైన నేను.... లేను
ఈ ప్రేమ లోకం లో
నువ్వు
నిండి నావు గుండె గుడి లో నేను నీ
ఒడిలో
ఓ ఓ
....