latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Monday, 10 October 2011

Kothabangaru lokam lyrics


Nijamga nene naa
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
యదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
(హరే హరే హరే హరే హరేరామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోనా ఏమ్మా) -2
                                                     
!!నిజంగా నేనేనా!!

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకే ప్రతీక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా
                                                           !!నిజంగా నేనేనా!!
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే
నా గతలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే
పగలే అయినా గగనములోనా తారలు చేరెనుగా
                                                      
!!నిజంగా నేనేనా!!
Ok anesa dhekona barosa 
 
(ఓకె అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా) -2

భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలతా
చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో నీ పేరు రాసా
తెలివనుకో తెగువనుకో మగజన్మకలా
కధ మొదలనుకో తుదివరకు నిలబడగలదా
                                                       !!ఓకె అనేసా!!

పరిగెడదాం పదవె చెలి… ఎందాక అన్నానా
కనిపెడదాం తుదిమజిలి… ఎక్కడున్నా
ఎగిరెలదాం ఇలనొదిలి… నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని… ఎవరాపినా
మరోసారి అను ఆ మాట మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత రుణమో కొత్త వరమో చెంగుముడి వేసిందిలా
చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటి లీల
స్వప్న లోకం ఏలుకుందాం రాగమాలా
అదిగదిగో మదికెదురై కనబడలేదా
కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా


పిలిచినదా చిలిపి కలా… వింటూనే వచ్చేసా
తరిమినదా చెలియనిలా… పరుగు తీసా
వదిలినదా బిడియమిలా… ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా చిక్కువలా… ఎటో చూసా
భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా బెదరకుమా పరదా విడిరా సరదా పడదామా
పక్కనుంటే పక్కుమంటూ నవ్వి రారా ప్రియతమా
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్కచేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
మమతనుకో మగతనుకో మతిచెడిపోదా
కధ మొదలనుకో తుది వరకు నిలబడగలదా


                                                               !!ఓకె అనేసా!!

Sega lyrics


 Varsham munduga


వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ  మనసున ముసిరెనే
ఇది మరి ప్రణయమా.. ప్రళయమా..
హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనే ఇది భాదో ఏదో..
కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపోదు
ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు
నువు దూరం అయిపోతుంటే 

విషమనిపించను ఈ నిమిషం                                                   
                                                             !!వర్షం ముందుగా!!
పసి వయసులో నాటిన విత్తులు ఓ.. ఓ.. హో..
మన కన్నా పెరిగెను ఎత్తులు ఓ.. హో..
విరబూసెను పువ్వులు ఇప్పుడు ఓ.. ఓ.. హో..
కోసిందెవరు అప్పటికప్పుడు ఓ.. హో..
నువ్వు తోడై ఉన్న నాడు పలకరించే దారులన్ని
దారిని తప్పుతున్నవే
                                                            !!వర్షం ముందుగా!!
నా కన్నులు కలలకు కొలనులు ఓ.. ఓ.. హో..
కన్నీళ్ళతో జారెను ఎందుకు ఓ.. హో..
నా సంధ్యలు చల్లని గాలులు ఓ.. ఓ.. హో..
సుడిగాలిగ మారెను ఎందుకు ఓ.. హో..
ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం నరకంలాగ మారెనీ
చిత్ర వధ నీకు ఉండదా..
                                                            !!వర్షం ముందుగా!!

Theenmaar lyrics


Aale baale aale baale

ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే
ఆలె బాలే ఆలె బాలే ధూమ్‌ధామేలే
అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం
పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం
గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం
కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం
ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం
హాయి దారుల్లో సాగిపోదాం
మనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాడుతుందే
ఆలె బాలే ఆలె బాలే దుమ్ము రేపాలే
ఆలె బాలే ఆలె బాలే కెవ్వు కేకేలే
ఈగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం
సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం
గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం
అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం
రెండు మనసుల ఫీలింగ్సు ప్రింటు తీసుకుందాం
దాచుకోకుండా ఓపెనైపోదాం
మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం
ఆలె బాలే ఆలె బాలే పిచ్చ హ్యాపీలే
ఆలె బాలే ఆలె బాలే రచ్చరచ్చేలే
చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే
నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలే
నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం
వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం
స్పీడు మీద ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం
దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం
మనలా ఎవరుండలేరు అని వల్లకాదు
అని బల్లగుద్ది చెబుదాం

Monday, 3 October 2011

Athadu lyrics



 Pilla gaali allari
పిల్ల  గాలి  అల్లరి  ఒళ్ళంతా  గిల్లి  నల్లమబ్బు  ఉరిమేనా 
కళ్ళెర్ర  జేసి  మెరుపై  తరిమెన 
ఎల్లలన్నీ  కరిగి  జల్లుమంటు  ఉరికి 
మా  కళ్ళలో , వాకిళ్ళలో 
వేవేల  వర్ణాల  వయ్యారి  జాన 
అందమైన  సిరివాన  ముచ్చటగా  మెరిసే  సమయాన 
అందరాని  చంద్రుడైన , మా  ఇంట్లో  బంధువల్లె  తిరిగేనా 

 మూనాల   వెనకాలా  వైనాలు  తెలిసేలా
 గారంగా  పిలిచేన  ఝల్లు  మంటూ  గుండెలోన 
తుంటరిగా  తుళ్ళుతున్న  తిల్లానా 
ఇంద్ర  జాలమై  వినోదాల  సుడిలో  కాలాన్ని  కరిగించగా 
చంద్ర  జాలమై  తరంగాల  వొడిలో  ఇళ్లన్నీ    మురిపించగా 
తారలన్ని  తోరణాలై  వారాల  ముత్యాల  హారలయ్యేనా 
చందనాలు  చిలికేనా   ముంగిల్లో  నందనాలు  విరిసేనా 
అందరాని  చంద్రుడైన , మా  ఇంట్లో  బంధువల్లె  తిరిగేనా 

నవ్వుల్లో  హాయి  రాగం  మువ్వల్లో  వాయు  వేగం 
ఏమైందో  ఇంట  కాలం  ఇంతమంది  బృంద  గానం 
ఇవ్వాలే  పంపెనేమో  ఆహ్వానం 
పాల  వెల్లిగా  సంతోషాలు  చిలికే  సరదా  సరాగాలుగా 
స్వాతి  ఝల్లుగా  స్వరాలెన్నో  పలికే  సరికొత్త  రాగాలుగా 
నింగి  దాక  పొంగి  పొగ  హోరెత్తి  పోతున్న  గానా  బజానా 
చెంగు  మంటూ  ఆడెన  చిత్రంగా   
జావళీలు  పాడేనా  అందరాని  చంద్రుడైన ,
మా  ఇంట్లో  బంధువల్లె  తిరిగేనా   


Adharaka 

అదరక  బదులే  చెప్పేటి  తెగువకు  తోడతడే
తరతరాల  నిశిధి  దాటే  చిరు  వేకువ  జాడతడే
తరతరాల  నిశిధి  దాటే  చిరు  వేకువ  జాడతడే ..
అతడే ..అతడే ..అతడే

ఎవరని  ఎదురు  నిలిస్తే  తెలిసే  బదులతడే
పెను  తుఫాను  తలొంచి  చూసే  తోలి  నిప్పు  కణం  అతడే
పెను   తుఫాను   తలొంచి   చూసే  తోలి  నిప్పు  కణం  అతడే

Life has made it stronger
It made him work a bit harder
he got to think and act a little wiser
This world has made him a fighter

కాలం   నను  తరిమిందో  సులంలా  ఎదిరిస్తా
సమయం  సరదా  పడితే  సమరంలో  గెలిచేస్తా
నే  ఫెల  ఫెల  ఉరుమై  ఉరుముతూ ..
జిగి  ధగ  ధగ  మెరుపై  వెలుగుతూ ..
పెను  నిప్పై  నివురును  చిల్చుతూ ..
జడివానై  నే  కలబడతా ..

పెను  తుఫాను  తలొంచి  చూసే  తోలి  నిప్పు  కణం  అతడే

చుట్టూ  చీకటి  ఉన్నా  వెలిగే  కిరణం  అతడు
తెగపడే  అల  ఎదురైతే  తలపడే  తీరం  అతడు

పెను  తుఫాను  తలొంచి  చూసే  తోలి  నిప్పు  కణం  అతడే
తన  ఎదలో  పగ  మేల్కొలుపుతూ ..
వొడి  దుడుకుల  వల  చేధించుతూ ..
ప్రతినిత్యం  కధనం  జరుపుతూ ..
చెలరేగే  ఓ  సరమతాడు ..

Life started to be faster
made him had a little think smoother
he's living on the edge to be smarter
this world has made him a fighter 

Alamodalaindi lyrics


Ammammo ammo
అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల
అబ్బబో  అబ్బో   అబ్బాయి  అంటే  మాటల్లో  ముంచే   అల
కవ్వించే  నవ్వే  పువ్వై  పూసిన  గుండెల్లో  ముల్లై  తాకదా 
ఊహల్లో  ఎన్నో  ఎన్నో  పంచినా  చేతల్లో  అన్ని  అందునా
అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల

ఆహ  ఎం  కన్నులు ,
ఓహో  ఏం  చూపులు
అవి  కావా  మా  ఆస్తులు ..
ఉమ్మ్ .. ప్రేమించక  ముందరే
ఈ  తియ్యని  కవితలు
తరువాత  అవి  కసురులు ..
అన్ని  వింటూ  ఆనందిస్తూ
ఆపైన  ఐ యాం   సారీ  అంటారు ..
చుట్టూ  చుట్టూ  తిప్పుకుంటూ
సింపుల్  గ  నో  అందురు

అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల

కన్నీటి  బాణమే  వేసేటి  విద్యలో
ముందుంది  మీరే   కదా ..
హే ..మౌనాన్నే  కంచగా  మలిచేటి  కోర్సు  లో
దిస్టింక్షన్  మీదే  కదా
కన్నీరైన  మౌనమైన
చెప్పేది  నిజమేలే  ప్రతి  రూజు
అంతే   కాని  అర    చేతుల్లో
ఆకాశం  చూపించవు ...

                                                                 !!అమ్మమ్మో  అమ్మో!!

Sunday, 2 October 2011

Adhurs lyrics


NAA KALLALLONA CHOOPULU 
నా  కళ్ళలోన  చూపులు  నీతోనే ..!
నా  కాలల్లోన  పరుగులు  నీతోనే ..!
నా   పెధవుల్లోన  ముద్దులు   నీతోనే ..!
నా  గుండెల్లోన  దక్  దక్  నీతోనే ..!
నా  ఊహలు  అన్ని  నీతోనే .!
నా  ఊసులు  అన్ని  నీతోనే ..!
నా  రేయి  పగలు  హాయి దిగులు  అన్ని  నీతోనే ..!
నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే
నా  కళ్ళలోన  చూపులు  నీతోనే ..!
నా  కాలల్లోన  పరుగులు  నీతోనే ..!


ఇష్టం  అన్నది  ఉందంటే  కష్టం
అన్నది  ఎంతున్న
కలిపేస్తుంది  ఎప్పుడు  నీతోనే ..! నీతోనే ..!
తీరం  అన్నది  ఉందంటే
దూరం  అన్నది  ఎంతున్న
చేరుస్తుంది  నన్నే  నేతోనే ..! నీతోనే ..!
నా  కోరికలన్నీ  నీతోనే ..!
నా  తిరికలన్ని  నీతోనే ..!
నా  ఆట  పాట  వేట   బాట  అన్ని  నీతోనే ..!
నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే

అందం  అన్నది  ఎంతున్న
నువ్వు  కాకుంటే  అది  సున్నా
అందం  చెందం  అంత  నీతోనే ..! నీతోనే ..!
గాయం  అన్నది  కాకుంటే
ప్రాయం  ఉన్న  లేనట్టే
సాయంకాలం  సాయం  నీతోనే ..! నీతోనే ..!
నా  వేడుకలన్నీ  నీతోనే ..!
నా  కూడికలన్ని   నీతోనే ..!
నాతో  నేనే  లేనే  లేను  అన్ని  నీతోనే ..!

నీతోనే  నీతోనే  నీతోనే  నీతోనే 



CHANDRA KALA CHANDRA KALA

నీ  కోల కళ్ళ  మెరుపు కొక్క   ఓం  నమః ..
నీ  తేనె  పెదవి  ఎరుపుకొక్క  ఓం  నమః ..
నీ  పట్టు  కురుల  నలుపుకొక్క  ఓం   నమహా ..!
మేలు  జాతి  కోహినూర్  సొగసుకు  ఓం  నమః ..!

bebe 1 more time ready for the live
i want to make u chamne chande..
bebe give me 1 chance rhythm of da once
take me to your body letz go dance..

ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల 
కల  కరిగోలికే  సోగాసిరికే   చంగుబాల  ..
ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల 
నిదురను  నరికే  నిగ  నిగాకే  చంగుబాల ..
మనసే  మరిగే  సల  సల  వయసే  విరిగీ  పెళ  పెళ 
మతులే  చేదిరెలా  మహా  భాగుందే  నీ  వంటి  వస్తు  కళా

చంద్ర a కల ..! 1 more time చంద్ర  కల  datz da way we like It
 చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల 
కల  కరిగోలికే  సోగాసిరికే   చంగుబాల
bebe 1 more time., ready for the live..


చరణం 1 

కులుకులకు  పత్రం  పుష్పం  తలుకులకు  అష్తోతరం  ..
ya datz way I won it..
చమకులకు  దూపం  దీపం .,నడకలకు  నీరంజనం ..
yeh datz da way u to do it..

అడుగుకో  పువై  పుడత  నీ  పాదములను  ముద్దాడెల   .,
చీరలా   నీ  జత  కాదట  అను  నిత్యం  నిను  అంటుకు  తిరిగేల .,

చంద్ర  కల ..! 1 more time చంద్ర  కల  datz da way we like It

చరణం 2 

పురుషులను  పగపట్టేల  సొగసు  పొడి  వేదజల్లకే ..
ya datz way I wnt sm1
వయసుమడి  గది  దాటేల  వోగలతో  వల లల్లకే ..
ey datz way I wont save it
నీకేసి  చుస్తే  దక్  దక్  దారువేస్తుందే  దిల్  తబలా..
శివ  కాశి  చిటపట  సలుపే  చెలరేగావే  రంభ  రాక్షసి  లా ..
చంద్ర  కల ..! 1 more time చంద్ర  కల  datz da way we like It

ఓ  చంద్ర  కల  చంద్ర  కల  చంద్ర  కల 
కల  కరిగోలికే  సోగాసిరికే   చంగుబాల 

bebe 1 more time ready for the live
i want to make u chamne chande..
bebe give me 1 chance rhythm of da once
take me to your body letz go dance.. 

Gaayam lyrics

 Alupannadi undaa

అలుపన్నది  ఉందా  ఎగిరే  అలకు  ఎదలోని  లయకు
అదుపన్నది  ఉందా  కలిగే  కలకు  కరిగే  వరకు
 మెలికలు  తిరిగే  నది  నడకలకు
మరి  మరి  ఉరికే  మది  తలపులకు 
                                                        !!అలుపన్నది!!

నా  కోసమే  చినుకై  కరిగి  ఆకాశమే  దిగదా  ఇలకు
నా  సేవకే  సిరులే  చిలికి  దాసోహమే  అనదా  వెలుగు
ఆరారు  కాలాల  అందాలు  బహుమతి  కావా  నా  ఊహలకు
కళలను  తేవా  నా  కన్నులకు 
ల లా ల లా ల ల ల లా 
                                                    !!అలుపన్నది!!

నీ  చూపులే  తడిపే  వరకు  ఏమైనదో  నాలో  వయసు
నీ  ఊపిరే  తగిలే  వరకు  ఎటు  ఉన్నదో  మెరిసే  సొగసు
ఏడేడు  లోకాల  ద్వారాల  తలుపుల  తెరిచే  తరుణం  కొరకు
ఎదురుగ  నడిచే  తోలి  ఆశలకు      

ల లా ల లా ల ల ల లా 
                                                         !!అలుపన్నది!!