latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Monday, 3 October 2011

Alamodalaindi lyrics


Ammammo ammo
అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల
అబ్బబో  అబ్బో   అబ్బాయి  అంటే  మాటల్లో  ముంచే   అల
కవ్వించే  నవ్వే  పువ్వై  పూసిన  గుండెల్లో  ముల్లై  తాకదా 
ఊహల్లో  ఎన్నో  ఎన్నో  పంచినా  చేతల్లో  అన్ని  అందునా
అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల

ఆహ  ఎం  కన్నులు ,
ఓహో  ఏం  చూపులు
అవి  కావా  మా  ఆస్తులు ..
ఉమ్మ్ .. ప్రేమించక  ముందరే
ఈ  తియ్యని  కవితలు
తరువాత  అవి  కసురులు ..
అన్ని  వింటూ  ఆనందిస్తూ
ఆపైన  ఐ యాం   సారీ  అంటారు ..
చుట్టూ  చుట్టూ  తిప్పుకుంటూ
సింపుల్  గ  నో  అందురు

అమ్మమ్మో  అమ్మో  అమ్మాయి  అంటే  అందం  తో  అల్లే  వల

కన్నీటి  బాణమే  వేసేటి  విద్యలో
ముందుంది  మీరే   కదా ..
హే ..మౌనాన్నే  కంచగా  మలిచేటి  కోర్సు  లో
దిస్టింక్షన్  మీదే  కదా
కన్నీరైన  మౌనమైన
చెప్పేది  నిజమేలే  ప్రతి  రూజు
అంతే   కాని  అర    చేతుల్లో
ఆకాశం  చూపించవు ...

                                                                 !!అమ్మమ్మో  అమ్మో!!

No comments:

Post a Comment