NAA KALLALLONA CHOOPULU
నా కళ్ళలోన చూపులు నీతోనే ..!
నా కాలల్లోన పరుగులు నీతోనే ..!
నా పెధవుల్లోన ముద్దులు నీతోనే ..!
నా గుండెల్లోన దక్ దక్ నీతోనే ..!
నా ఊహలు అన్ని నీతోనే .!
నా ఊసులు అన్ని నీతోనే ..!
నా రేయి పగలు హాయి దిగులు అన్ని నీతోనే ..!
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
నా కళ్ళలోన చూపులు నీతోనే ..!
నా కాలల్లోన పరుగులు నీతోనే ..!
ఇష్టం అన్నది ఉందంటే కష్టం
అన్నది ఎంతున్న
కలిపేస్తుంది ఎప్పుడు నీతోనే ..! నీతోనే ..!
తీరం అన్నది ఉందంటే
దూరం అన్నది ఎంతున్న
చేరుస్తుంది నన్నే నేతోనే ..! నీతోనే ..!
నా కోరికలన్నీ నీతోనే ..!
నా తిరికలన్ని నీతోనే ..!
నా ఆట పాట వేట బాట అన్ని నీతోనే ..!
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
అందం అన్నది ఎంతున్న
నువ్వు కాకుంటే అది సున్నా
అందం చెందం అంత నీతోనే ..! నీతోనే ..!
గాయం అన్నది కాకుంటే
ప్రాయం ఉన్న లేనట్టే
సాయంకాలం సాయం నీతోనే ..! నీతోనే ..!
నా వేడుకలన్నీ నీతోనే ..!
నా కూడికలన్ని నీతోనే ..!
నాతో నేనే లేనే లేను అన్ని నీతోనే ..!
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
CHANDRA KALA CHANDRA KALA
నీ కోల కళ్ళ మెరుపు కొక్క ఓం నమః ..
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః ..
నీ పట్టు కురుల నలుపుకొక్క ఓం నమహా ..!
మేలు జాతి కోహినూర్ సొగసుకు ఓం నమః ..!
bebe 1 more time ready for the live
i want to make u chamne chande..
bebe give me 1 chance rhythm of da once
take me to your body letz go dance..
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగోలికే సోగాసిరికే చంగుబాల ..
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
నిదురను నరికే నిగ నిగాకే చంగుబాల ..
మనసే మరిగే సల సల వయసే విరిగీ పెళ పెళ
మతులే చేదిరెలా మహా భాగుందే నీ వంటి వస్తు కళా
చంద్ర a కల ..! 1 more time చంద్ర కల datz da way we like It
చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగోలికే సోగాసిరికే చంగుబాల
bebe 1 more time., ready for the live..
చరణం 1
కులుకులకు పత్రం పుష్పం తలుకులకు అష్తోతరం ..
ya datz way I won it..
చమకులకు దూపం దీపం .,నడకలకు నీరంజనం ..
yeh datz da way u to do it..
అడుగుకో పువై పుడత నీ పాదములను ముద్దాడెల .,
చీరలా నీ జత కాదట అను నిత్యం నిను అంటుకు తిరిగేల .,
చంద్ర కల ..! 1 more time చంద్ర కల datz da way we like It
చరణం 2
పురుషులను పగపట్టేల సొగసు పొడి వేదజల్లకే ..
ya datz way I wnt sm1
వయసుమడి గది దాటేల వోగలతో వల లల్లకే ..
ey datz way I wont save it
నీకేసి చుస్తే దక్ దక్ దారువేస్తుందే దిల్ తబలా..
శివ కాశి చిటపట సలుపే చెలరేగావే రంభ రాక్షసి లా ..
చంద్ర కల ..! 1 more time చంద్ర కల datz da way we like It
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగోలికే సోగాసిరికే చంగుబాల
bebe 1 more time ready for the live
i want to make u chamne chande..
bebe give me 1 chance rhythm of da once
take me to your body letz go dance..
నా కాలల్లోన పరుగులు నీతోనే ..!
నా పెధవుల్లోన ముద్దులు నీతోనే ..!
నా గుండెల్లోన దక్ దక్ నీతోనే ..!
నా ఊహలు అన్ని నీతోనే .!
నా ఊసులు అన్ని నీతోనే ..!
నా రేయి పగలు హాయి దిగులు అన్ని నీతోనే ..!
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
నా కళ్ళలోన చూపులు నీతోనే ..!
నా కాలల్లోన పరుగులు నీతోనే ..!
ఇష్టం అన్నది ఉందంటే కష్టం
అన్నది ఎంతున్న
కలిపేస్తుంది ఎప్పుడు నీతోనే ..! నీతోనే ..!
తీరం అన్నది ఉందంటే
దూరం అన్నది ఎంతున్న
చేరుస్తుంది నన్నే నేతోనే ..! నీతోనే ..!
నా కోరికలన్నీ నీతోనే ..!
నా తిరికలన్ని నీతోనే ..!
నా ఆట పాట వేట బాట అన్ని నీతోనే ..!
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
అందం అన్నది ఎంతున్న
నువ్వు కాకుంటే అది సున్నా
అందం చెందం అంత నీతోనే ..! నీతోనే ..!
గాయం అన్నది కాకుంటే
ప్రాయం ఉన్న లేనట్టే
సాయంకాలం సాయం నీతోనే ..! నీతోనే ..!
నా వేడుకలన్నీ నీతోనే ..!
నా కూడికలన్ని నీతోనే ..!
నాతో నేనే లేనే లేను అన్ని నీతోనే ..!
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
CHANDRA KALA CHANDRA KALA
నీ కోల కళ్ళ మెరుపు కొక్క ఓం నమః ..
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః ..
నీ పట్టు కురుల నలుపుకొక్క ఓం నమహా ..!
మేలు జాతి కోహినూర్ సొగసుకు ఓం నమః ..!
bebe 1 more time ready for the live
i want to make u chamne chande..
bebe give me 1 chance rhythm of da once
take me to your body letz go dance..
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగోలికే సోగాసిరికే చంగుబాల ..
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
నిదురను నరికే నిగ నిగాకే చంగుబాల ..
మనసే మరిగే సల సల వయసే విరిగీ పెళ పెళ
మతులే చేదిరెలా మహా భాగుందే నీ వంటి వస్తు కళా
చంద్ర a కల ..! 1 more time చంద్ర కల datz da way we like It
చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగోలికే సోగాసిరికే చంగుబాల
bebe 1 more time., ready for the live..
చరణం 1
కులుకులకు పత్రం పుష్పం తలుకులకు అష్తోతరం ..
ya datz way I won it..
చమకులకు దూపం దీపం .,నడకలకు నీరంజనం ..
yeh datz da way u to do it..
అడుగుకో పువై పుడత నీ పాదములను ముద్దాడెల .,
చీరలా నీ జత కాదట అను నిత్యం నిను అంటుకు తిరిగేల .,
చంద్ర కల ..! 1 more time చంద్ర కల datz da way we like It
చరణం 2
పురుషులను పగపట్టేల సొగసు పొడి వేదజల్లకే ..
ya datz way I wnt sm1
వయసుమడి గది దాటేల వోగలతో వల లల్లకే ..
ey datz way I wont save it
నీకేసి చుస్తే దక్ దక్ దారువేస్తుందే దిల్ తబలా..
శివ కాశి చిటపట సలుపే చెలరేగావే రంభ రాక్షసి లా ..
చంద్ర కల ..! 1 more time చంద్ర కల datz da way we like It
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగోలికే సోగాసిరికే చంగుబాల
bebe 1 more time ready for the live
i want to make u chamne chande..
bebe give me 1 chance rhythm of da once
take me to your body letz go dance..
No comments:
Post a Comment