latest buzzz

TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
TITLE-OF-THE-SLIDE
TEXT-OF-THE-SLIDE
. . . .
Prev 1 2 3 Next

Thursday, 29 November 2012

laayi laayi- yetovellipoyindi manasu

లాయి  లాయి  ల  ఇలా  ఈ  హాయి  నీదే  సుమ
మాయలేమి  మోయలేని  ప్రాయమమ్మ 
లాయి  లాయి  ల  ఇలా  ఈ  తీపి  నీవే  సుమ
గాలి  రంగులోన  ఉన్న  గాయమమ్మ
లేత  లేత  చేతిలో  చేతులేసి  చేరుకో
ఊసులెన్నో  పంచుకున్న  వేళలో  మనదే  సరదా  సరదా

లాయి  లాయి  ల  ఇలా  ఈ  హాయి  నీదే  సుమ
మాయలేమి  మోయలేని  ప్రాయమమ్మ 
లాయి  లాయి  ల  ఇలా  ఈ  హాయి  నీదే  సుమ
గాలి  రంగులోన  ఉన్న  హృదయమమ్మ


ఇంతలో  ఇలా  ఎదిగెన  ఆ  తలపున  ఎవరికీ  ఈ  పిలుపునో
వింత  వింతగా  తిరిగిన  ఈ  మలుపులో  తన  జాతే  నువ్   కలుపుకో
ఇదంత  చెప్పలేని  ఈ  భావనే  పేరు  ఉందో
తెలియదు  దానికైనా  ఈ  వేల
జవాబు  చెప్పలేని  ఈ  ప్రశ్నలింకేన్ని  ఎన్నో
అవన్ని  బయట  పడవు  ఇవ్వాళ

లోపలున్న  అల్లరి  పోకలేని  ఊపిరి
స్పర్శ  లాగ  పైకి  వచ్చి  లేని  పోనివేవో  రేపింద


లాయి  లాయి  ల  ఇలా  ఈ  హాయి  నీదే  సుమ
మాయలేమి  మోయలేని  ప్రాయమమ్మ 
లాయి  లాయి  ల  ఇలా  ఈ  హాయి  నీదే  సుమ
గాలి  రంగులోన  ఉన్న  హృదయమమ్మ

మాటి  మాటికి  మొదలయే  ఈ  అలికిడి  మరుక్షణం  ఓ  అలజడి
ఆకతాయిగా   తడిమితే  ఈ  తడబడి  తరగదే  ఈ  సందడి
చలాకి  కంటి  పూలతో  వేణు  తాకిందిలాగా 
గులాబి  లాంటి  గుండె  పూసేలా
ఇలాంటి  గారడీల  నోరింక  చలించదెల
ఎలాగా  ఏమనాలి  ఈ  లీల

లోపలున్న  అల్లరి  పోకలేని  ఊపిరి
స్పర్శ  లాగ  పైకి  వచ్చి  లేని  పోనివేవో  రేపింద



లాయి  లాయి  ల  ఇలా  ఈ  హాయి  నీదే  సుమ
మాయలేమి  మోయలేని  ప్రాయమమ్మ 
లాయి  లాయి  ల  ఇలా  ఈ  తీపి  నీవే  సుమ
గాలి  రంగులోన  ఉన్న  గాయమమ్మ
లేత  లేత  చేతిలో  చేతులేసి  చేరుకో
ఊసులెన్నో  పంచుకున్న  వేళలో  మనదే  సరదా  సరదా

లాయి  లాయి  ల  ఇలా  ఈ  హాయి  నీదే  సుమ
మాయలేమి  మోయలేని  ప్రాయమమ్మ 
లాయి  లాయి  ల  ఇలా  ఈ  హాయి  నీదే  సుమ
గాలి  రంగులోన  ఉన్న  హృదయమమ్మ

No comments:

Post a Comment